Skip to content
హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ చేతుల మీదుగా వెలచెర్రీలో “కలర్స్ 2.0” వెల్నెస్ సెంటర్ ప్రారంభం Telugu News

హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ చేతుల మీదుగా వెలచెర్రీలో “కలర్స్ 2.0” వెల్నెస్ సెంటర్ ప్రారంభం

చెన్నై: ప్రముఖ వెల్నెస్ & హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్’ చెన్నై నగరంలో తన సేవలను మరింత విస్తరిస్తోంది. వెల‌చెర్రీ (Velachery)లోని మ‌హేశ్వ‌రీ న‌గ‌ర్‌లో 100 ఫీట్ రోడ్ వ‌ద్ద‌ అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ‘కలర్స్ 2.0’ వెల్నెస్ సెంటర్‌ను సౌతిండియా హీరోయిన్ ప్రియ భ‌వానీ శంక‌ర్ ఘనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం రిబ్బన్ కట్ చేసి సెంటర్‌ను ప్రారంభించిన ఆమెకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రియ భ‌వానీ శంక‌ర్ మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలుగా మారిందన్నారు. అందం అనేది కేవలం బాహ్య రూపానికి మాత్రమే పరిమితం కాదని, ఆరోగ్యకరమైన జీవన విధానం, సరైన ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ…

Read more
రవి తేజ  ‘ఇరుముడి’ షూటింగ్ 50 శాతం పూర్తి Telugu News

రవి తేజ ‘ఇరుముడి’ షూటింగ్ 50 శాతం పూర్తి

మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం తన ‘ఇరుముడి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ పవర్‌హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మేకర్స్ ఇప్పటికే రవి తేజ, ప్రియా భవానీ శంకర్‌ల ఫస్ట్ లుక్‌ను పోస్టర్‌ను విడుదల చేసి అందరిలోనూ క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోండగా ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోంది. అనల్ అరసు, రియల్ సతీష్ స్టంట్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో చూడనటువంటి అత్యంత అద్భుతమైన ఫైట్‌లను ప్రేక్షకులు చూడబోతున్నారని…

Read more