Skip to content

ఆద్యంతం ఆకట్టుకునేలా ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ ట్రైలర్.. ఆగ‌స్ట్ 22న మూవీ గ్రాండ్ రిలీజ్‌

రాజు జెయ‌మోహ‌న్‌, ఆధ్య ప్ర‌సాద్‌, భ‌వ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా రాఘ‌వ్ మిర్‌ద‌త్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘బన్ బటర్ జామ్’. సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ స‌మ‌ర్ప‌కుడిగా రెయిన్ ఆఫ్ ఎరోస్‌, సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ నిర్మించిన ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ ఔట్ అండ్ ఔట్ కామెడీగా తమిళ్‌లో సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఆగస్టు 22న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పైన సిహెచ్ సతీష్ కుమార్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. https://youtu.be/8o2DknqPzLY ‘సంపాదించిన దాంట్లో సగం పెళ్లికి ఖర్చు పెడుతున్నారు.. మిగతా సగం డైవర్స్‌కి ఖర్చు పెడుతున్నారు’, ‘అసలు నేను చేస్తోంది లవ్వో కాదో తెలియట్లేదే’, ‘ఏ రిలేషన్…

Read more

“ది 100” ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా: హీరో ఆర్కే సాగర్

ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ది 100'. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాటలు, హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాకి 'ది 100' టైటిల్ పెట్టడానికి కారణం? -మేము ఒక సినిమాలాగే ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాను. 'ది 100' అనే టైటిల్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది. సొసైటీకి ఏదైనా మంచి…

Read more