Skip to content

*డిసెంబర్ 5 నుంచి జీ 5 లో ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో’ స్ట్రీమింగ్‌

ఇండియాలో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ జీ 5 వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కులను ఎప్పటిక‌ప్పుడు ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ లిస్టులో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చేరింది. వెర్సటైల్ యాక్ట‌ర్‌ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుత‌మైన…

Read more

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీకి చాలా అవార్డులు వస్తాయి.. – బీవీఎస్ రవి

వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు బ్లాక్ బస్టర్ ఫన్ షోని చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. https://youtube.com/playlist?list=PLv8tne3UD07N2IH9SBW2eYFmVKTYTjjAu&si=rWobGOh4vaW33TE6 దర్శకుడు, రచయిత, నటుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అనేది మీడియా సినిమా. చిన్న చిత్రాలు బతకాలి అని…

Read more