Skip to content
“K-ర్యాంప్”లో ఫన్ ఎంటర్ టైన్ మెంట్ కు లోటు ఉండదు – డైరెక్టర్ జైన్స్ నాని Telugu News

“K-ర్యాంప్”లో ఫన్ ఎంటర్ టైన్ మెంట్ కు లోటు ఉండదు – డైరెక్టర్ జైన్స్ నాని

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని హైలైట్స్ తెలిపారు దర్శకుడు జైన్స్ నాని. - "K-ర్యాంప్" అనే టైటిల్ ఈ కథకు సరిపోతుందనే పెట్టాం. బూతు పదం అని ఆలోచించలేదు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ పేరు కుమార్. కథానుసారం అతని క్యారెక్టర్ ఇబ్బందుల్లో…

Read more
అల్లరి నరేష్ #నరేష్ 65 లాంచ్ Telugu News

అల్లరి నరేష్ #నరేష్ 65 లాంచ్

యూనిక్ కాన్సెప్ట్స్ తో ఆకట్టుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన కొత్త చిత్రం #నరేష్65 తో తిరిగి కామెడీ జానర్ లోకి వచ్చారు. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ను చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ - బ్యానర్స్ పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్ తో రిఫ్రెషింగ్ గా ఉండబోతోంది. "కామెడీ గోస్ కాస్మిక్" అని మేకర్స్ చెప్పడం క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా వేడుకతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సినిమా యూనిట్, పరిశ్రమ నుండి ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య ముహూర్తపు…

Read more