Skip to content

“డార్క్ నైట్” మార్చ్13న థియేటర్లలో రిలీజ్

పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “డార్క్ నైట్”. మార్చ్13న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. జి.ఆర్. ఆదిత్య ఈ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించారు. పూర్ణ ఇందులో హేమ పాత్రలో నటించి కథకు కీలకంగా నిలిచే పాత్రను పోషించారు. ఆమెతో పాటు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రోషన్‌గా, విధార్థ్ అలెక్స్‌గా, సుభాశ్రీ రాయగురు సోఫియా పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆథిత్యా, సంగీత దర్శకుడు మిస్కిన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి : "పూర్ణ ప్రదాన…

Read more

‘కికి అండ్ కొకొ’ టిజర్ విడుదల

ప్రపంచవ్యాప్తంగా హలీవుడ్ అనిమేషన్ చిత్రాలకున్న ఆదరణ అంత ఇంత కాదు! అన్ని జోనర్ చిత్రాలకు ఎంత విలువ ఇస్తారో? అనిమేషన్ చిత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడిప్పుడే మన భారతీయ అనిమేషన్ చిత్రాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది జూలై లో విడుదల అయిన ‘మహా అవతార్ నరసింహ’ అనిమేషన్ చిత్రం, పిల్లలని, పెద్దలని విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్తాయి వసూల్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! ప్రస్తుతం హృదయాన్ని హత్తుకునే ఓ ఇండియన్ అనిమేషన్ సినిమా 'కికీ & కోకో' రుపొందుకుంటుంది. పిల్లలకు పిల్లల మనసున్న పెద్దలకు నచ్చేలా రూపొందుతున్న యానిమేషన్ మూవీ "కికి అండ్ కొకొ". ఈ చిత్రాన్ని ఇనికా స్టూడియోస్ మన ముందుకు తీసుకొస్తోంది…

Read more