ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘MRP – నీకెంత నాకెంత’
నటీనటులు: నరేష్ అగస్త్య, డోనల్ బిష్ట్, వెన్నెల కిషోర్, సుదర్శన్, కాశిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీరాజ్, గగన్ విహారి, నందగోపాల్, స్నేహా సింగ్ రచన – దర్శకత్వం – నిర్మాణం: శ్రవణ్ జేష్ఠసంగీతం: అజయ్ అరసాడఛాయాగ్రహణం: రాకేష్ కొలాంచిఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ గాదిరాజుపీఆర్వో: కోయ దినేష్ పంచజన్య ఫీచర్స్ సమర్పణలో నరేష్ అగస్త్య హీరోగా, డోనల్ బిష్ట్ హీరోయిన్గా తెరకెక్కిన యూత్‌ఫుల్ కామెడీ థ్రిల్లర్ 'MRP – నీకెంత నాకెంత'. శ్రవణ్ జేష్ఠ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ, థ్రిల్, ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూద్దాం. కథ మను…
