హైదరాబాద్ లో అనిరుధ్ XV టూర్– లైవ్ కాన్సర్ట్
* పార్కింగ్, ఎంట్రీ & ఇతర వివరాలు తెలుసుకోండి హైదరాబాద్, మార్చి 20, 2026: గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో మార్చి 21 శనివారం నాడు జరగబోయే రాక్‌స్టార్ అనిరుధ్ XV – 15 ఇయర్స్ విత్ యూ సంగీత కచేరీకి నగరం సిద్ధమైంది. సంగీత దర్శకుడు Anirudh Ravichander తన సంగీత ప్రయాణంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌ను Brand Avatar నిర్వహిస్తుండగా, TribeVibe Entertainment (BookMyShow సంస్థ) సహకారంతో, Ocean Vibes ప్రెజెంట్ చేస్తోంది. ఈ కాన్సర్ట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తూ, నిర్వాహకులు ప్రత్యేక పార్కింగ్ మరియు షటిల్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఎంట్రీ వివరాలు గేట్లు…
