Skip to content

ఉన్నట్ట మరి లేనట్ట’ సాంగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్పీ పట్నాయక్ ఈ సాంగ్ ని అద్భుతమైన మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. S P చరణ్, శృతిక సముద్రాల వోకల్స్ మెస్మరైజ్ చేశాయి. సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇట్లు మీ ఎదవ టైటిల్ చాలా కొత్తగా వుంది. ఉన్నట్ట మరి…

Read more

“దేవగుడి” చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం దేవగుడి. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పనిచేయగా షేక్ మదీన్ సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ చేశారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదగా మీడియా సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మా చిత్ర…

Read more

నూతన చిత్ర ప్రారంభోత్సవం! Srinivasa Govinda Sri Venkatesha గోవిందా!

హైదరాబాద్ లోని ఫస్ట్ బెటాలియన్ టీజీస్పీ ఆవరణలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం నందు శుభ మూహూర్తన పూజా కార్యక్రమమం నిర్వహించనైనది. ఈ చిత్రం సాయి దేవ క్రియేషన్ బ్యానర్ నందు సిద్దార్థ్ వీరాజ్ హీరోగా స్వీయ దర్షకత్వం లో శ్రీ అనూష గారూ ప్రోడ్యూసర్ గారి ఆద్వ్యర్యంలో ఈ నూతన చిత్రం నిర్మాణం రూపొందనుంది . ఈ కార్యక్రంమంలో ముఖ్య అతిధిగా విచ్చేసినటువంటి శ్రీ మురళీకృష్ణ (ఫస్ట్ బెటాలియన్ క మెండెంట్ T.G.S.P) గారూ క్లాప్ కొట్టి మూవీ పోస్టర్ మరియు టైటిల్ను ఆవిష్కరించారు. నూతన పరిచయం హీరోయిన్ర్లుగా సెహర్ రోషన్ మరియు ముబీనా గారు నటించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటి, నటులు మరియు దర్శక నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

Read more