Skip to content

రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో షీ టీం

ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో షీ టీం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అకాడమీ లో నుంచి అనేక విద్యార్థులు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకోవడం జరిగింది మహిళల ఆత్మ రక్షణకై షీ టీం భరోసా షీ టీం వెళ్ళవే ల మేము ఉంటామని ప్రతి ఆడపిల్ల ఆదిశక్తిలా మార్చాలని కృషి చేస్తామంటూ మాస్టర్ V రవి గారు మాస్టర్ లక్ష్మి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయి గ్రూప్ అధినేత స్వామి రెడ్డి గారు షీ టీం ఇంచార్జ్ ఎస్సై పాకీజా గారు కన్నన్ గౌడ్ విక్కీ మల్లేష్ నారాయణ బాల ప్రసాద్ శైలజ కళ్యాణి తదితరులు ఈ కార్యక్రమంలో…

Read more

తానా సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను నంది అవార్డ్ తో సత్కరించిన టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను ఘనంగా సత్కరించారు తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటులు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కరాటే అసోసియేషన్ నుంచి స్వామి రెడ్డి, గౌరీ శంకర్, స్నిగ్ధ, చంద్రకాంత్, సక్సెల్ లైఫ్, దుబాయ్ స్థాపకులు యోగ నారాయణ, కరాటే మాస్టర్ రవి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - మన లక్ష్మీ గారికి తానాలో ఘన సన్మానం జరగడం మనందరికీ గర్వకారణం. తానాలో సత్కారం పొందిన లక్ష్మీ గారిని…

Read more