Skip to content

666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమాలో ప్రియాంక మోహ‌న్‌

వెర్స‌టైల్ స్టార్ ధ‌నంజ‌య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అప్డేట్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే ప‌లువురు స్టార్స్‌తో నిండిన ఈ సినిమాలోకి ఇప్పుడు పాపుల‌ర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసింది. రెండు వేర్వేరు పోస్టర్లలో విడుదలైన ఈ ఫస్ట్ లుక్‌లో ప్రియాంక మోహన్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. డిజైన్ పరంగానూ, కథకు క‌నెక్ట్ అయ్యేలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ పోస్టర్లలో ఆమె వింటేజ్ లుక్‌, క‌ళాత్మ‌క శైలిలో చూపించారు. పోస్టర్స్‌ను జాగ్ర‌త్త‌గా గమనిస్తే ఎన్నో చిన్న విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. మొదటి పోస్టర్‌ను చూస్తే..ఆమె వెనుక భాగంలో మెరిసే బంగారు రంగు…

Read more

‘టాక్సిక్‌ ’లో నాడియా పాత్ర‌లో కియారా అద్వానీ

2026లో ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న భారీ చిత్రాల్లో రాకింగ్ స్టార్ హీరోగా నటిస్తోన్న‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్’ ఒక‌టి. ఈ సినిమాపై రోజు రోజుకీ అంచ‌నాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి నాడియా పాత్ర‌లో న‌టిస్తోన్న‌ హీరోయిన్ కియారా అద్వానీ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌టంతో ఫ్యాన్స్‌లో మ‌రింత ఉత్సాహం పెరిగింది. ఎమోష‌న‌ల్, హై వోల్టేజ్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ ఇలా... వైవిధ్యమైన సినిమాలు, పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంది కియారా అద్వానీ . ఇప్పుడు గీతూ మోహ‌న్ దాస్ రూపొందిస్తోన్న శ‌క్తివంత‌మైన ప్ర‌పంచంలోకి నాడియా పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ పాత్ర ఆమె ఫిల్మోగ్ర‌ఫీ రేంజ్‌లో మ‌రింత పెంచేలా…

Read more

రాజ‌మ్మ అలియాస్ శ్రీదేవి అపళ్ల‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ చిత్రంలో ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్ష‌కుల మ‌న్న‌లు అందుకున్న‌ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ హ‌ర్ష్ రోష‌న్, బ్యూటీఫుల్ శ్రీదేవి అప‌ళ్ల జోడీ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ ఈ క్రేజీ కాంబోని మ‌న ముందుకు తీసుకొస్తున్నారు. కావ్య‌, శ్రావ్య ఈ చిత్రానికి నిర్మాత‌లు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ‘బ్యాండ్ మేళం’ సినిమాకు ‘ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇటీవ‌ల విడుద‌లైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచింది. తాజాగా ఈ రోజు పుట్టిన‌రోజుని జ‌రుపుకుంటోన్న‌ శ్రీదేవికి బ‌ర్త్‌డేను మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా…

Read more

‘కొక్కోరొకో’ షూటింగ్ పూర్తి

యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఆర్‌.వి.ఫిల్మ్ హౌస్‌ను స్టార్ట్ చేసి నిర్మాత‌గా మారారు. అందులో భాగంగా శ్రీనివాస్ వ‌సంత‌ల అనే యంగ్ డైరెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తూ ‘కొక్కోరొకో’ అనే యాంథాల‌జీని రూపొందించారు. ఐదు విభిన్న‌మైన పాత్ర‌ల ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కనుంది. సినీ ప‌రిశ్ర‌మ‌కు యంగ్ టాలెంట్‌ను ప‌రిచ‌యం చేయాల‌నే ల‌క్ష్యంతో ర‌మేష్ వ‌ర్మ‌...శ్రీనివాస్ వసంత‌ల స్టోరీ టెల్లింగ్ సామ‌ర్థాన్ని గుర్తించి అత‌నికి కొక్కోరొకో సినిమాను తెర‌కెక్కించే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బాధ్య‌త‌ను అప్ప‌గించారు. ‘కొక్కోరొకో’ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ డిఫ‌రెంట్ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు. వినూత్న ఆలోన‌ల‌తో డైరెక్ట‌ర్ శ్రీనివాస్ వసంత‌ల‌.. విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా, బ‌ల‌మైన ఎమోష‌న్స్ క‌ల‌గ‌లిపి కొక్కోరొకో సినిమాతో ప్రేక్ష‌కుల‌కు…

Read more