Skip to content
జూలై 10న వ‌స్తోన్న ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన నాగార్జున Telugu News

జూలై 10న వ‌స్తోన్న ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన నాగార్జున

అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను జూన్ 26న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఆ తేది మారింది. ఇప్పుడు సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. త‌న అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విష‌యాన్ని నిర్మాత కింగ్ నాగార్జున తెలియ‌జేశారు. లెనిన్ సినిమాను థియేట‌ర్స్‌లో చూసే ఆడియెన్స్‌కు స్పెష‌ల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం బెట‌ర్ ఔట్ పుట్ అవ‌స‌రం. దాని కోసం మ‌రింత స‌మ‌యం కావాల‌ని, ఎంటైర్ టీమ్ అందుకు క‌ష్ట‌ప‌డుతోంద‌ని ఆయ‌న తెలియ‌జేశారు. టీమ్ తమ బెస్ట్…

Read more
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి- వి. వి. వినాయక్ Telugu News

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి- వి. వి. వినాయక్

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌కు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంచ్…

Read more
‘హ్యాపీ’ రీ రిలీజ్‌తో కేర‌ళ‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ Telugu News

‘హ్యాపీ’ రీ రిలీజ్‌తో కేర‌ళ‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో పాన్ ఇండియా స్టార్ అనే ప‌దం పాపులారిటీ పొంద‌క ముందే చాలా మంది యాక్ట‌ర్స్ ఆశించే పాన్ ఆల్ ఇండియా స్థాయి గుర్తింపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంపాదించారు. దాదాపు రెండు ద‌శాబ్దాల ముందే ఆర్య‌, హ్యాపీ, బ‌న్నీ, దేశ‌ముదురు వంటి సినిమాల మ‌ల‌యాళ డ‌బ్బింగ్ వెర్ష‌న్స్ ద్వారా అక్క‌డి ప్రేక్ష‌కుల‌తో ఆయ‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఏర్ప‌డింది. మ‌ల‌యాళ టీవీ చానెల్స్‌లో తెలుగు సినిమాల డ‌బ్బింగ్ వెర్ష‌న్స్ ప్ర‌సార‌మ‌వుతున్న స‌మ‌యంలోనే అల్లు అర్జున్ త‌న ఎన‌ర్జిటిక్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, స్టైలిష్ యాక్టింగ్, డాన్స్ మూవ్స్‌, అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే రొమాంటిక్ పాత్ర‌ల‌తో మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. రీసెంట్‌గా మ‌ల‌యాలంలో రీరిలీజైన హ్య‌పీ సినిమా అక్క‌డ సెన్సేష‌న్ క్రియేట్…

Read more
జూన్ 10న ‘ఆల్ఫా’ టీజ‌ర్‌ Telugu News

జూన్ 10న ‘ఆల్ఫా’ టీజ‌ర్‌

య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ మూవీ ‘ఆల్ఫా’. ఆలియా భ‌ట్‌, శ‌ర్వారి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే పెంచి, శిక్షణ ఇచ్చి ఒక ప్రాణాంతక హంతకురాలిగా (కిల్లింగ్ మెషిన్‌గా) తీర్చిదిద్దిన ఓ యువతి కథకు ఆరంభం ఎలా జరిగింద‌నే విష‌యాన్ని ప్రేక్ష‌కుల‌కు ఈ టీజ‌ర్ ద్వారా చూపించ‌బోతున్నారు. YRF స్పై యూనివర్స్‌లో ఒక హంతకురాలు ప్రధాన పాత్రగా ఉండే తొలి ఆరిజిన్ స్టోరీ ఇది రూపొందుతుండ‌టం విశేషం. సీనియర్ ట్రేడ్ స‌ర్కిల్స్ దీనిపై స్పందిస్తూ.. “ఆల్ఫా” టీజర్ జూన్ 10న విడుద‌ల‌వుతుంది. ఈ టీజర్ త‌ర్వాత సినిమా కథనే ప్రధానంగా ఎలివేట్ చేస్తూ భారీ స్థాయిలో ప్రమోషన్…

Read more
‘యుఫోరియా’ నాకు కొత్త ఎనర్జీని ఇచ్చింది. – సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ Telugu News

‘యుఫోరియా’ నాకు కొత్త ఎనర్జీని ఇచ్చింది. – సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్

సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తన విభిన్న కథనాలు, మేకింగ్, టేకింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటారు. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌లను ఇచ్చిన గుణ శేఖర్ రీసెంట్‌గా ‘యుఫోరియా’ అంటూ న్యూ ఏజ్ సినిమాని తెరకెక్కించారు. ‘యుఫోరియా’ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. పుట్టిన రోజు (జూన్ 2) సందర్భంగా గుణ శేఖర్ మీడియాతో తన సినీ జర్నీకి సంబంధించిన విశేషాలెన్నో పంచుకున్నారు. ఆయన ఏం చెప్పిన సంగతులివే.. ‘యుఫోరియా’పై వచ్చిన స్పందన మీకు ఎలా అనిపించింది? నేను నా కెరీర్‌లో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. ‘యుఫోరియా’ ఇంకో ఎత్తు. ఇలాంటి గొప్ప సినిమాలు మళ్లీ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు చూశాను. ఎంతో…

Read more
‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది: సమంత Telugu News

‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది: సమంత

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో.. సమంత మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్స్. నందినీ గారు, రాజ్ గారు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ ఘటన గానీ…

Read more
నాగార్జున 40 ఏళ్ల సినీ ప్రయాణానికి ట్రిబ్యూట్‌గా ‘లెనిన్’ టీజర్ విడుదల Telugu News

నాగార్జున 40 ఏళ్ల సినీ ప్రయాణానికి ట్రిబ్యూట్‌గా ‘లెనిన్’ టీజర్ విడుదల

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం 'లెనిన్'. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్ అన్నీ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేశాయి. కింగ్ నాగార్జున సినీ జర్నీ ప్రారంభించి, టాలీవుడ్‌‌లో అడుగు పెట్టి నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లెనిన్’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. 'మనోడు వస్తున్నాడు' అనే డైలాగ్‌తో ‘లెనిన్’ టీజర్‌ మీద హైప్ పెరిగింది. ‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన’…

Read more
ది డెవిల్ ఆగ‌మ‌నం – ‘కెడి:  ది డెవిల్’ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా షురూ Telugu News

ది డెవిల్ ఆగ‌మ‌నం – ‘కెడి: ది డెవిల్’ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా షురూ

‘కెడి: ది డెవిల్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. సినిమా మొత్తం థియేటర్‌ను షేక్ చేసేలా ఈ ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. విజిల్స్ వేయించే సీన్లు, అదిరిపోయే యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగులు, కళ్లుచెదిరే విజువల్స్‌తో ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇప్పటికే కర్ణాటక అంతా గర్జించేలా హైప్ క్రియేట్ చేసిన ‘కెడి: ది డెవిల్’.. ఈ ఏడాది విడుద‌లైన యాక్షన్ సినిమాల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా భారీ స్థాయి, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌లు, పక్కా మాస్ అప్పీల్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో థియేటర్లలో పూర్తి స్థాయి మాస్ ఫీస్ట్ ఇవ్వబోతుందనే అంచనాలు పెరిగిపోయాయి. దుమ్మురేపే యాక్షన్ బ్లాక్స్, గ్రిప్పింగ్ వరల్డ్, గ్రాండ్ విజువల్స్‌తో ట్రైలర్…

Read more
జూన్ 19న   ‘మా ఇంటి బంగారం’ Telugu News

జూన్ 19న ‘మా ఇంటి బంగారం’

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది. ‘తస్సాదియ్యా’ అనే పాట కూడా యూట్యూబ్‌ని షేక్ చేసేస్తోంది. మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సమంత చీరకట్టులో ఆ గన్ను పట్టుకున్న తీరు, ఆ చూస్తున్న చూపులు అదిరిపోయాయి. వేటకు వెళ్తున్న సివంగిలా సమంత లుక్…

Read more
భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే సందర్భంగా ‘లెనిన్’ నుంచి డిఫరెంట్ పోస్టర్ విడుదల Telugu News

భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే సందర్భంగా ‘లెనిన్’ నుంచి డిఫరెంట్ పోస్టర్ విడుదల

మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జూన్ 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్ డే భాగ్య శ్రీ భోర్సే అని చెబుతూ.. రాజసం ఉట్టి పడేలా కిరీటీం, మీసం, డిఫరెంట్ వేషధారణతో భాగ్య శ్రీ ఉన్న లుక్‌ను…

Read more