Skip to content
‘ఆల్ఫా’ జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌ Telugu News

‘ఆల్ఫా’ జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో ఆలియా భ‌ట్ న‌టిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆల్ఫా’. భారీ అంచనాలతో ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమాను జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. వైఆర్ఎఫ్ బ్యాన‌ర్‌, అలియా, శర్వరి ఈ కొత్త అప్‌డేట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఆలియా భట్ కొత్త యాక్షన్ లుక్ కనిపిస్తోంది. పోస్టర్‌లో ఆమె ముఖం మీద గాయాలు, గాట్లు క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్ చూస్తుంటే ఇప్పుడే జరిగిన రక్తపాతంతో కూడిన యాక్ష‌న్ జ‌రిగిన‌ట్లు చూపించారు.” ‘ఆల్ఫా’సినిమాలో ఆలియా భ‌ట్‌తో పాటు హిందీ సినీ…

Read more
‘మృత్యుంజయ్’ని చూసి అందరూ ఎంజాయ్ చేశారు.. ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు Telugu News

‘మృత్యుంజయ్’ని చూసి అందరూ ఎంజాయ్ చేశారు.. ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు

కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించనున్నారు. మార్చి 6న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈక్రమంలో గురువారం నాడు మీడియాకి ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో.. శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘‘మృత్యుంజయ్’ ప్రీమియర్ షోకి వచ్చిన వారందరికీ థాంక్స్. థియేటర్లో రెస్పాన్స్ చూశాను. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. రాజమౌళి గారి నుంచి…

Read more
‘మృత్యుంజయ్’ సినిమాకి బ్లాక్ బస్టర్ రివ్యూని ఇచ్చిన నేచురల్ స్టార్ నాని Telugu News

‘మృత్యుంజయ్’ సినిమాకి బ్లాక్ బస్టర్ రివ్యూని ఇచ్చిన నేచురల్ స్టార్ నాని

రేపే చిత్రం భారీ ఎత్తున విడుదల కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్దంగా ఉన్నారు. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ ఆల్రెడీ ఈ మూవీని వీక్షించి మంచి రివ్యూని ఇచ్చారు. రేపు థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడటానికి అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని ఈ మూవీని వీక్షించి తన బ్లాక్ బస్టర్ రివ్యూని…

Read more
శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న విడుదల కాబోతోన్న ‘బ్యాండ్ మేళం’ Telugu News

శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న విడుదల కాబోతోన్న ‘బ్యాండ్ మేళం’

‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ‘బ్యాండ్ మేళం’ టీజర్, ట్రైలర్, మాస్ పెప్పీ సాంగ్ ‘తిప్పూ కుంటున్నావ్’, మంచి మెలోడీ సాంగ్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ వంటివి ఆడియెన్స్‌లో సినిమా పట్ల అంచనాల్ని పెంచేసింది…

Read more
రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ వాయిదా.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల Telugu News

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ వాయిదా.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న యుద్ద వాతావరణం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో టాక్సిక్‌ను మార్చి 19న విడుదల చేయడం భావ్యం కాదని మేకర్లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూన్ 4, 2026కి వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఓవర్సీస్‌లో ప్రధాన పంపిణీ భాగస్వామి ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న…

Read more
‘బ్యాండ్ మేళం’ నుంచి సెకండ్ సింగిల్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ రిలీజ్ Telugu News

‘బ్యాండ్ మేళం’ నుంచి సెకండ్ సింగిల్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ రిలీజ్

‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 13న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ‘బ్యాండ్ మేళం’ టీజర్, ‘తిప్పూ కుంటానవ్’ అనే పాట ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి…

Read more
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల Telugu News

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల

ది కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ‘మృత్యుంజయ్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రాన్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ సినిమాతో మరోసారి ఆడియెన్స్‌ని పలకరించనున్నారు. ‘మృత్యుంజయ్’ టీజర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటకి కూడా యూట్యూబ్‌లో ఆదరణ దక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ఎన్టీఆర్…

Read more
‘బ్యాండ్ మేళం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను – శివాజీ Telugu News

‘బ్యాండ్ మేళం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను – శివాజీ

‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాని మార్చి 13న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి తమన్, శివాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. శివాజీ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ మంచి లవ్ స్టోరితో తెరకెక్కింది. ఇందులో కూడా నన్ను ఓ పాత్ర చేయమని అడిగారు. కానీ రొటీన్ అవుతుందని వద్దని చెప్పాను. శ్రీదేవీ చాలా మంచి…

Read more
టికెట్ టు హెల్  ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న టాక్సిక్ మేక‌ర్స్ Telugu News

టికెట్ టు హెల్ ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న టాక్సిక్ మేక‌ర్స్

‘టాక్సిక్’ మేకర్స్ నుంచి ‘టికెట్ టు హెల్’ – రాకింగ్ స్టార్ యష్ ట్రాన్స్‌ఫార్మ్ అయిన రెండో లుక్ విడుదల ‘టాక్సిక్: ఎ ఫెయిరీ’ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ చిత్ర నిర్మాతలు మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేశారు — ఈసారి ప్రేక్షకులకు ‘టికెట్ టు హెల్’ని అందించారు. తాజాగా విడుదలైన స్ట్రైకింగ్ పోస్టర్‌లో రాకింగ్ స్టార్ యష్ ఎవరూ ఊహించని కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ క్లీన్-షేవ్ లుక్ పోస్టర్‌లో యష్ పోషిస్తున్న మరో పాత్ర ‘టికెట్’ను పరిచయం చేశారు — ఇది చిత్రంలోని ఆయన రెండో లుక్. వీటిని బ‌ట్టి చూస్తుంటే గ్రిప్పింగ్ డ‌బుల్ రోల్ తో అద్భుత‌మైన క‌థ సిద్ధ‌మైన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇంతకుముందు విడుదలైన య‌ష్‌ గడ్డం లుక్ ‘రాయా’…

Read more
‘బ్యాండ్ మేళం’ నుంచి ఎనర్జిటిక్ సాంగ్ ‘తిప్పుకుంటన్నవ్’ రిలీజ్ Telugu News

‘బ్యాండ్ మేళం’ నుంచి ఎనర్జిటిక్ సాంగ్ ‘తిప్పుకుంటన్నవ్’ రిలీజ్

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ మూవీని మార్చి 13న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ ‘తిప్పుకుంటన్నవ్’ పాటను రిలీజ్ చేశారు. శనివారం నాడు రిలీజ్ చేసిన ఈ పాట యూట్యూబ్‌లో ఇన్ స్టంట్‌గా చార్ట్ బస్టర్‌ అయింది. ‘బ్యాండ్ మేళం’ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచిన సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ యూత్‌ని ఇట్టే ఆకట్టుకుంది…

Read more