Skip to content
‘చీన్ టపాక్‌ డుం డుం’  ఘనంగా ప్రారంభం Telugu News

‘చీన్ టపాక్‌ డుం డుం’ ఘనంగా ప్రారంభం

‘శుభం’ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం'. అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ హిట్ సిరీస్‌లు కుమారి శ్రీమతి, శుభం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత-నటుడు గవిరెడ్డి శ్రీను కెరీర్‌లో కొత్త అధ్యాయానికి ఈ మూవీ శ్రీకారం చుట్టింది. ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా ‘చీన్ టపాక్‌ డుం డుం' తెరకెక్కనుందని టైటిల్‌ విన్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, బివిఎస్ రవి,…

Read more
‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం Telugu News

‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్ష‌కుల‌పై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని ఆయ‌న గ‌ట్టిగా న‌మ్ముతుంటారు. ఆ న‌మ్మ‌కంతో ఆయ‌న చేస్తోన్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార‌’. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌టంతో పాటు సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచాయి. యూనిక్ సినిమాటిక్ ఎప్రోచ్‌, ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్‌తో సినిమాను రూపొందించే డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు గీతా ఆర్ట్స్, స్వ‌ప్న సినిమా స‌మ‌ర్ప‌ణ‌లో లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్‌పై సందీప్ గున్నం, ర‌మ్య గున్నం నిర్మిస్తున్నారు…

Read more
జ‌న‌వ‌రి 30న థియేట‌ర్స్‌లో ‘గాంధీ టాక్స్’ సంద‌డి Telugu News

జ‌న‌వ‌రి 30న థియేట‌ర్స్‌లో ‘గాంధీ టాక్స్’ సంద‌డి

* ‘గాంధీ టాక్స్’ టీజ‌ర్‌.. శ‌బ్దంతో నిండిన సినిమా ప్ర‌పంచంలో సైలెంట్ ఫిల్మ్‌తో నిశ్శ‌బ్దాన్ని ఆవిష్క‌రించ‌నున్న జీ స్టూడియోస్ స్టోరీ టెల్లింగ్‌లో శ‌బ్దంతో నిండిన‌ సినిమా ప్రపంచంలోకి సైలెంట్ ఫిల్మ్‌గా రూపొందిన ‘గాంధీ టాక్స్’ టీజర్ వచ్చేసింది. ఇది నిశ్శ‌బ్దంగానే కాదు.. ధైర్యంగా చేసిన ఓ ప్ర‌య‌త్నంగా కనిపిస్తోంది. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా, దృష్టిని మ‌ర‌ల్చ‌నీయ‌కుండా, మాట‌ల‌తో ప‌ని లేకుండా రా ఎమోష‌న్స్‌తో, క‌ట్టిప‌డేసే దృశ్యాల‌తో, భావోద్వేగ ప్ర‌పంచంలోకి ఆడియెన్స్‌ను ఇది ఆహ్వానిస్తోంది. ఒక డైలాగ్ కూడా లేకుండా రూపొందిన ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతుంది.ఉద్వేగ భ‌రిత‌మైన నిశ్శ‌బ్దంతో కూడిన ఈ ఇంటెన్స్ విజువ‌ల్స్ మ‌న‌సుల్లో ఓ సంఘ‌ర్ష‌ణ‌ను, అశాంతి, మార్పును సూచిస్తూ.. గాంధీ నిజంగా ఏదో చెప్ప‌బోతున్నాడ‌నే ఆస‌క్తిని…

Read more
‘యుఫోరియా’  కుటుంబ‌మంతా కలిసి చూడాల్సిన చిత్రం – గుణ శేఖ‌ర్‌ Telugu News

‘యుఫోరియా’ కుటుంబ‌మంతా కలిసి చూడాల్సిన చిత్రం – గుణ శేఖ‌ర్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ‌, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో గుణ శేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్య‌మైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజ‌ర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్ప‌టికే…

Read more
బాలీవుడ్‌లో 30 ఏళ్ల రాణీ ముఖ‌ర్జీ సినీ సినీ జ‌ర్నీ సెల‌బ్రేష‌న్స్‌ను స్టార్ట్ చేసిన ఆలియా భ‌ట్‌.. Telugu News

బాలీవుడ్‌లో 30 ఏళ్ల రాణీ ముఖ‌ర్జీ సినీ సినీ జ‌ర్నీ సెల‌బ్రేష‌న్స్‌ను స్టార్ట్ చేసిన ఆలియా భ‌ట్‌..

ఇండియ‌న్ ఫిల్మ్స్ ఐకానిక్ ఆలియా భ‌ట్‌.. బాలీవుడ్‌లో 30 ఏళ్ల స‌క్సెస్‌ఫుల్ సినీ ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకుంటోన్న‌ ప్ర‌ముఖ హీరోయిన్ రాణీ ముఖ‌ర్జీ సెల‌బ్రేష‌న్స్‌ను స్టార్ట్ చేసింది. ‘మ‌ర్దానీ 3’ చిత్రంలో శివానీ శివాజీ రాయ్ అనే ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రాణీ ముఖ‌ర్జీ న‌టిస్తోంది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లై సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటోంది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆలియా భ‌ట్ ఈ సినిమాను చూడటానికి తానెంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్నాన‌నే విష‌యాన్ని తెలియ‌జేసింది. అంద‌రూ ఈ సినిమాను అప్రిషియేట్ చేస్తున్నారు. ‘30 సంవత్స‌రాలు మ‌ర‌పురాని పెర్ఫామెన్స్‌లు.. ఇప్పుడు మ‌రోటి. ‘మ‌ర్దానీ 3’ని చూడ‌టానికి చాలా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నా’ అని ఆలియా భ‌ట్…

Read more
మా ఇంటి బంగారం’ టీజర్ రిలీజ్ Telugu News

మా ఇంటి బంగారం’ టీజర్ రిలీజ్

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా మెప్పించ‌నుంది. సామ్‌ను స‌రికొత్త పాత్ర‌లో ఆవిష్క‌రించ‌నున్న సినిమాగా ఇది అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ‘మా ఇంటి బంగారం’ను నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. ‘ఓ బేబి’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబోలో వస్తోన్న రెండో చిత్రమిది. టీజర్‌ను గమనిస్తే..కామెడీతో నవ్వించే సినిమా ఉన్నట్లుండి రియలిస్టిక్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా జ‌రిగే మార్పును మ‌నం స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. రెండు భిన్న కోణాలు.. టీజర్‌లో స‌మంత‌ను సాధార‌ణ‌మైన గృహిణి పాత్ర‌లో చూపించారు. అయితే ఆమె త‌న అత్త‌గారింటికి…

Read more
‘మా ఇంటి బంగారం’ నుంచి జ‌న‌వ‌రి 9న టీజ‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌ Telugu News

‘మా ఇంటి బంగారం’ నుంచి జ‌న‌వ‌రి 9న టీజ‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైల‌ర్‌ను జనవరి 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ ట్రైల‌ర్‌ ప్రేక్షకులకు పవర్ఫుల్, ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుందని వారు పేర్కొన్నారు. స‌మంత‌తో ఇది వ‌ర‌కు ‘ఓ బేబి’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి ..మ‌రోసారి ఈ స్టార్ హీరోయిన్‌ను ‘మా ఇంటి బంగారం’లో డైరెక్ట్ చేస్తోంది. ఈ హిట్ కాంబోపై భారీ అంచ‌నాలున్నాయి. అయితే ఈసారి మాత్రం డిఫ‌రెంట్ ఎమోష‌న్స్‌, స్టోరీతో, బోల్డ్‌గా, గ్రిప్పింగ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా మా ఇంటి బంగారం సినిమా ఉండబోతోందని మేకర్స్…

Read more
‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల Telugu News

‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా నుంచి వ‌స్తోన్న క్రేజీ అప్‌డేట్స్‌తో అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతూ వ‌స్తున్నాయి. తాజాగా ఈ భారీ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ ను మెలిస్సా పాత్రలో పరిచయం చేస్తూ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రోజున రిలీజ్ చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తుంటే ఆమె అందంగా, అధికారంతో, ఎలాంటి భయం లేకుండా కనిపించనుందనే పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌నే విష‌యం తెలుస్తోంది. య‌ష్‌, గీతూ మోహన్ దాస్ కాంబో అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు య‌ష్‌తో క‌లిసి రుక్మిణి వ‌సంత్ న‌టించ‌టంతో ఇదింకా ప్ర‌త్యేక‌తంగా అనిపిస్తోంది. డైరెక్ట‌ర్ గీతు క‌థలో చెప్పాల‌నుకున్న డెప్త్, సీరియ‌స్‌నెస్ అర్థం…

Read more
మే 1న   ‘లెనిన్’  విడుద‌ల Telugu News

మే 1న ‘లెనిన్’ విడుద‌ల

అఖిల్ అక్కినేని హీరోగా మనం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాను సోమ‌వారం రోజున ‘వారెవా వారెవా..’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేవారు. ఈ పాట‌కు అభిమానులు, మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా.. శ్వేతా మోహ‌న్‌, జుబిన్ నౌటియాల్ త‌మ వాయిస్‌తో పాట‌కు ఓ ఎమోష‌న‌ల్ ఫీల్‌ను తీసుకొచ్చారు. మ్యూజికల్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మన్ సంగీతం సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ రొమాంటిక్ ఫీల్‌ను క‌లిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట…

Read more
‘టాక్సిక్‌: ’లో రెబెకా పాత్ర‌లో తారా సుతారియా Telugu News

‘టాక్సిక్‌: ’లో రెబెకా పాత్ర‌లో తారా సుతారియా

రాకింగ్ స్టార్ య‌ష్ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’పై రోజు రోజుకీ అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఈసినిమా నుంచి నాడియా పాత్ర‌లో న‌టిస్తోన్న కియారా అద్వానీ.. మిస్టీరియ‌స్‌, గ్లామ‌ర‌స్ ఎలిజిబెత్ పాత్ర‌లో న‌టిస్తోన్న హుమా ఖురేషి.. పవర్ఫుల్ గంగ పాత్రలో నటిస్తోన్న నయనతార పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదలై టాక్సిక్ సినిమాలోని డార్క్ వ‌ర‌ల్డ్‌పై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచేశాయి. తాజాగా మేక‌ర్స్ అంద‌మైన, ఆక‌ర్ష‌ణీయ‌మైన‌, సున్నిత‌మైన రెబెకా పాత్ర‌లో న‌టిస్తోన్న తారా సుతారియా పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. ఇలా సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌టం ద్వారా.. సినిమా స్కేల్ పాన్ ఇండియా రేంజ్‌ను తెలియ‌జేస్తోంది. ఇందులో హై యాక్ష‌న్ సీక్వెన్సెస్‌, భారీ డ్రామా, క‌థ‌లోని…

Read more