‘తత్వం’లో క్లైమాక్స్‌ను ఎవరూ గెస్ చేయలేరు: దినేష్ తేజ
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్డర్ మిస్టరీ జానర్ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లేతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం 'తత్వం'. ఇటీవల విడుదల ఈ చిత్రం ట్రైలర్‌కు, పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. రేపు చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దినేష్ తేజ బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు. థ్రియేటికల్ విడుదలకు సిద్దమైంది. తత్వం సినిమాను ఒప్పుకోవడానికి రీజన్ ఏమిటి? ఈ సినిమాలో ఎవరూ గెస్ చేయలేని ట్విస్ట్‌లు.. క్లైమాక్స్‌లో ఉండే…
