Skip to content

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

శ్లోక ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటేశ్వర రావు నిర్మాతగా సతీష్ కుమార్ రచనా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం బ్లాక్ నైట్. ఈ చిత్రానికి మధు కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా విజయ్ బొల్లా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో అక్షయ్, మదన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ ను చిత్ర పరిశ్రమ పెద్దలు లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆల్ ద బెస్ట్. ఈ మధ్యకాలంలో దైవానికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మరోసారి వింటేజ్ రోజుల…

Read more