Skip to content

వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఫస్ట్ లుక్ విడుదల.. శరవేగంగా చిత్రీకరణ

"వడ్డే నవీన్" హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న "ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు" ఫస్ట్ లుక్ విడుదల. వడ్డే జిష్ణు సమర్పణలో "వడ్డే క్రియేషన్స్" బ్యానర్ మీద వడ్ఢే నవీన్ హీరోగా నిర్మాతగా చేస్తున్న చిత్రం "ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు", కమల్ తేజ నార్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు డైరెక్టర్ తో పాటు కథ స్క్రీన్ ప్లే ను వడ్డే నవీన్ ఈ చిత్రానికి అందించడం విశేషం. ఇక ఈ మూవీలో వడ్డే నవీన్ కి జోడీగా రాసి సింగ్ నటిస్తున్నారు. వడ్డే నవీన్ తండ్రి శ్రీ వడ్డే రమేష్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అని అందరికీ తెలిసిందే. ఆయన సంస్థ అయిన "విజయ మాధవి కంబైన్స్" నుంచి ఎన్టీఆర్‌తో "బొబ్బిలి పులి",…

Read more