Skip to content

రవం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన వినాయక్

తారక్ ఫిలిం హౌస్ బ్యానర్ పై హీరో ప్రశాంత్ రాదారపు హీరోయిన్ అనుశ్రీ నటించిన చిత్రం రవం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మర్చి 6న ఆహాలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు వివి.వినాయక్ విడుదల చేశారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘’మంచి కన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవం సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు రావాలని‘’అన్నారు డైరెక్టర్ శ్రీరామ్ మన్నార్ ఈ చిత్రాన్ని చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకేక్కించారు, ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. రవం చిత్రానికి నిర్మాత మరియు సంగీతం పడాల తారక…

Read more

ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్

తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో  ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా "వేదవ్యాస్". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త,  పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. బుధవారం నిర్మాత కె.అచ్చిరెడ్డి బర్త్ డే పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు  "వేదవ్యాస్" హీరో పిడుగు విశ్వనాథ్ ను పరిచయం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ…

Read more