వెల్కమ్ టు వైల్డ్ లైఫ్ మూవీ పోస్టర్ రిలీజ్
'నిను వీడని నీడను నేనే', 'సింగిల్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కార్తీక్ రాజు దర్శకత్వంలో 'కన్నడ సూపర్ స్టార్', 'కరుణాడ చక్రవర్తి' శివ రాజ్ కుమార్ గారు హీరోగా కెవికె ప్రొడక్షన్స్ బ్యానర్ పై కుడిపూడి విజయ్ కుమార్ నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా వెల్కమ్ టు వైల్డ్ లైఫ్ సంబంధించిన పోస్టర్ శివరాజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా శివ రాజ్ కుమార్ మరియు గీత శివరాజ్ కుమార్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పోస్టర్ లో శివరాజ్ కుమార్ గారి లుక్స్ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. చాలా యంగ్ గా ఒక…
