‘గుర్తుకొస్తున్నాయి’ గ్లింప్స్ అద్భుతం: నవీన్ యెర్నేని
-'గుర్తుకొస్తున్నాయి' మంచి ఫన్ రైడ్. అందరికీ కనెక్ట్ అవుతుంది: హీరో విరాజ్ అశ్విన్ యంగ్ ట్యాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'గుర్తుకొస్తున్నాయి'. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్ లో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శరత్ కి గుడ్ లక్. కచ్చితంగా ఇది చాలా…
