‘వార్ 2’ నుంచి ‘సలామే అనాలి’ గ్లింప్స్ విడుదల
YRF నిర్మాణంలో ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘వార్ 2’. ఇండియన్ ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను అద్భుతంగా చూపిస్తూ అయాన్ ముఖర్జీ తీసిన ‘వార్ 2’ ఆగస్ట్ 14న థియేటర్లోకి రానుంది. ఇప్పటి వరకు ‘వార్ 2’ నుంచి వదిలిన కంటెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వార్ 2 టీజర్, గ్లింప్స్, రొమాంటిక్ సాంగ్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ‘వార్ 2’ మీద మరింత హైప్ పెంచేసింది చిత్రయూనిట్. ‘వార్ 2’ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ కలిసి స్టెప్పులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులు నుంచి ఈ పాట గురించి సోషల్…