Skip to content

వారాహి సిల్క్స్ 4వ షోరూం – సికింద్రాబాద్ ప్యాట్ని సెంటర్‌లో గ్రాండ్ ఓపెనింగ్

సికింద్రాబాద్, సెప్టెంబర్ 27, 2025:
సౌత్ ఇండియాలో పేరొందిన శారి డెస్టినేషన్ వారాహి సిల్క్స్ ఇప్పుడు తన 4వ షోరూం ను హీరోయిన్ సమ్యుక్తా మీనన్ మరియు ప్రసిద్ధ యాంకర్ సుమ కలిసి ప్యాట్ని సెంటర్, సికింద్రాబాద్ లో ప్రారంభించారు.

వారాహి సిల్క్స్ ఓనర్ శ్రీ మనదీప్ యేచూరి మాట్లాడుతూ:
“పట్నీలో స్టోర్ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నవరాత్రి పండుగ సీజన్‌కి ప్రత్యేకంగా బ్రైడల్ మరియు ఫెస్టివ్ కలెక్షన్స్‌తో మా కొత్త షోరూం వస్తోంది” అన్నారు.

ప్రత్యేక ఆఫర్‌గా –
₹10,000/- కంటే ఎక్కువ ధరైన ప్రతి సారీ కొనుగోలు మీద ఒక 22 క్యారెట్ల బంగారు నాణెం ఉచితం.

వారాహి సిల్క్స్ తన అద్భుతమైన హ్యాండ్లూమ్, బ్రైడల్ మరియు ఫెస్టివ్ వేర్ శారీలతో కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించింది. ఇప్పుడు ప్యాట్ని సెంటర్‌లో కొత్త షోరూం ద్వారా మరింత అందుబాటులోకి తీసుకొస్తోంది.

పాట్నీ సెంటర్‌లో సెప్టెంబర్ 27న ప్రారంభమైన వారాహి సిల్క్స్‌లో బ్రైడల్ మరియు ఫెస్టివ్ కలెక్షన్‌ను అందరూ ఆదరించి కొనుగోలు చేయవలిందిగా కోరుతున్నాను అన్నారు.