Skip to content

ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ

ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ Telugu News

మా మూవీ యొక్క మొదటి విజవల్స్ sep 5 th అనగా ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా విడుదల చేయాలనుకోవడంకి కారణం ఒకటి ఉంది నా ఈ జర్నీ లో నా స్కూల్ life నుండి B.Tech గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ నుండి నేను ఈ సినిమా డైరెక్ట్ చేసే వరుకు ఏదో రూపంలో ఒక TEACHER ఉన్నారు. ఆలా నా స్కూల్ లో నన్ను నా కలని ప్రోత్సహించిన ” వీరారెడ్డి sr & రమణయ్య sr, INTER లో మా head మాస్టర్ గణేష్ sr, నా B. Tech లో మా college pricipal & HOD చెంచయ్య సర్, ప్లేసెమెంట్స్ చరణ్ సర్,చిన్న సర్, srinu సర్ అలాగే నా clg భయట నన్ను అనుక్షణం నా క్రమశిక్షణ లో కానీ ఆర్థికంగా ఎప్పుడు తన ప్రేమ చూపించిన మా చలమయ్యసార్ అలాగే నా వెంటనే ఉంటూ నా అపదలు అని చూస్తూ, మన ఈ సినిమా ప్రొడ్యూసర్ మంద మల్లి కార్జున్ రెడ్డి గారి పరిచయ కారకుడు రాము కుంభ గిరి ఈయన కూడా ఒక TEACHER so నాకు ఇంత మంది ఉపధ్యాయుల ప్రోత్సాహం, ప్రేమ ఎంతో కొంత నాకు దక్కింది కాబ్బట్టి నేను మా సినిమా యొక్క మెదటి విజవల్ నీ SEP 5th నా సాయంకాల సమయమున 5 గంటలకు mr. i & mmr musics, ibtv అనేu tub chanals ద్వారా విడుదల చేయడం జరుగుతుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.