Skip to content

“నాద నీరాజనం” లో పాల్గొన్న వారిని సన్మానo

నేడు తిరుమలలో శ్రీవారి ఆలయ ప్రాంగణం నాద నీరాజనలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమాన్ని ఘనవిజయం పొందేందుకు కృషిచేసిన సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, హోస్ట్ చేసిన ఉదయభాను, గాయకులు నిహాన్, సాయి చరణ్, అగ్ని, శ్రీవిద్య కు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ, టిటిడి బోర్డు మెంబర్ నన్నపనేని సదాశివరావు, టీటీడీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో తాము పాలుపంచుకోవడం ఎంతో అదృష్టమని వారంతా హర్షం వ్యక్తం చేశారు.

Read more

తిరుమల “నాది నీరాజనం” లో ఆర్ పి పట్నాయక్, ఉదయభాను

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ... "నేడు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నేను నా టీంతో కలిసి స్వామి నాద నీరాజనం చేయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ ను ఉదయభాను హోస్ట్ చేస్తున్నారు. మాతో నిహాన్, సాయి చరణ్, అగ్ని, శ్రీవిద్య ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాలేనివారు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ లో చూడవచ్చు" అన్నారు. నటి, యాంకర్ ఉదయభాను మాట్లాడుతూ... "నేటి సాయంత్రం స్వామి వారి సన్నిధిలో అద్భుతమైన కార్యక్రమం నాద నీరాజనం చేస్తున్నాము. నేను తొలిసారి స్వామి వారి సన్నిధిలో కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. చాలా…

Read more

‘కామ్రేడ్ కళ్యాణ్’ ఫ్యామిలీతో థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా: హీరో శ్రీ విష్ణు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘నవ్వుల నవరాత్రులు’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. సక్సెస్ మీట్ లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా పాజిటివ్‌గా స్ప్రెడ్…

Read more

‘బ్లడీ రోమియో’ కోసం నాని అల్ట్రా-స్టైలిష్ మేకోవర్

నేచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ భారీ ఎంటర్‌టైనర్ ‘బ్లడీ రోమియో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నాని, సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం. డార్క్ హ్యూమర్, ఎక్సయిటింగ్ యాక్షన్, విలక్షణమైన పాత్రలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ‘బ్లడీ రోమియో’ కోసం నాని తన సరికొత్త లుక్‌ను పరిచయం చేశారు. మేకోవర్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేస్తూ, తన ప్రత్యేకమైన స్క్రీన్ పర్సనాలిటీని తీర్చిదిద్దడం వెనుక…

Read more

“రణబాలి” గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది- హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో విజయ్ దేవరకొండ. - పెళ్లి చూపులు తర్వాత నేను కంఫర్ట్ గా ప్రమోషన్ చేస్తూ, రెండు మూడు సార్లు…

Read more

“క్రేజీ కల్యాణం” హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – డైరెక్టర్ బద్రప్ప గాజుల

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న "క్రేజీ కల్యాణం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ బద్రప్ప గాజుల. - మా "క్రేజీ కల్యాణం" సినిమా కాపీ రెడీగా ఉంది. ఈ నెలలో పెద్ద సినిమాలు ఉన్నందువల్ల థియేటర్స్ దొరకవని 30వ…

Read more

“రణబాలి” సినిమా ట్రైలర్ ను ప్రశంసించిన నారా లోకేష్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రతి ఒక్కరినీ "రణబాలి" మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రశంసించారు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రివర్యులు నారా లోకేష్…

Read more

‘అ’ అందర్ని థ్రిల్ చేస్తుంది: హీరో రాహుల్‌ విజయ్‌

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో పాటు. ఇటీవల విడుదల చేసిన ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న థియేట్రికల్‌ విడుదల చేస్తున్నారు.డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్‌లో రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH…

Read more

‘కామ్రేడ్ కళ్యాణ్’ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : హీరో శ్రీ విష్ణు

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది ఒక మాస్ కామెడీ సినిమా. ఇప్పటివరకు నేను లవ్ కామెడీ ఎంటర్టైనర్స్ లాంటి జోనర్స్ చేశాను. మొదటిసారి ఈ జానర్‌ను ఎంచుకోవడంతో ప్రేక్షకులు…

Read more

సూర్య ‘సీన్’ సినిమా నుండి ‘అమ్మో ఇది ఎవర్రా’ సాంగ్ రిలీజ్

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు మ్యూజికల్ జర్నీని ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’తో ప్రారంభించారు. సుశిన్ శ్యామ్ కంపోజ్ చేసిన ఈ పాట ఫుట్‌ట్యాపింగ్ బీట్స్, వెంటనే ఆకట్టుకునే రిథమ్‌తో అదిరిపోయే ఎనర్జీని అందిస్తోంది. పాటలోని వైబ్రెంట్ మూడ్‌కు తగ్గట్టుగా…

Read more