Skip to content

బ్లడ్ రోజస్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

  • MOVIES
  • Vishwanath
బ్లడ్ రోజస్ మూవీ రివ్యూ & రేటింగ్ !!! Telugu News

టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం

కథ :
హైదరాబాద్ నగరంలో
దేవి దాస్,భజరంగి దాస్ అనే ఇద్దరు నాయుకులు ఉంటారు
వీళ్ళు ఇద్దరు తమ కొడుకుకులను నెక్స్ట్ ఎన్నికల్లో నిలబెడుతుంటారు, సడన్ గా సిటీ వరుస హత్యలు జరగడం స్టార్ట్ అవుతుంది.
వరుసగా జరుగుతున్నా వరుస హత్యలుకు దేవి దాస్ కొడుకు మదన్ కి సంబంధం ఉందని న్యూస్ లో వస్తుంది. దేవి దాస్ కొడుకు రాజకీయ జీవితం నాశనం చేయడానికి
బజరంగి దాస్ ప్లాన్ చేసాడని దేవి దాస్ కార్యకర్తలు రోడ్ మీదకి వస్తారు
ఈ కేసు ఇన్వెస్ట్ గేషన్ స్టార్ట్ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణ్ గోగోయ్ చాలా సీరియస్ తీసుకుంటాడు ఆఖరి పొలిటికల్ ప్రెజర్ వలన అరుణ్ గోగోయ్ స్పెస్పెండ్ అవుతాడు. సి బి ఐ కి కేసు వెళ్ళుతుండగా
హోమ్ మిస్టర్ ని కమిషనర్ రిక్వెస్ట్ చేసి అధిర కి ఒప్పిస్తాడు ఈ హత్యలను వెనక ఉన్నా హంతకుడిని అధిర ఎలా పట్టుకున్నది అనేదే ఈ కథ కథాంశం

విశ్లేషణ :
ఈ సినిమా లో లేడీస్ ని తక్కువ చేయొద్దని వాళ్ళు అన్నిటిలో సమానం అని వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి, అలాగే ప్రేమించకూడదు ప్రేమిస్తే మోసం చేయకూడదని అమ్మాయి పాయింట్ ద్వారా మెసేజ్ ఉంటుంది. అలాగే 2026 లో డిఫరెంట్ పాయింట్ తో వచ్చే సినిమాలు లిస్ట్ బ్లడ్ రోస్సెస్ తప్పకుండా ఉంటుంది.

ఈ సినిమా ఫ్యామిలీ తో కుర్చొని చూడవచ్చు, ఈ సినిమా లో
అధిర క్యారెక్టర్ చేసిన అప్సర రాణి లుక్ చాలా కొత్తగా ఉంది
ఈ సినిమా తో ఆమె సినిమా లైఫ్
బ్లడ్ రోసెస్ ముందు బ్లడ్ రోసెస్ తరవాత అని ఒక మార్క్ ఉంటుంది, ఈ సినిమా లో శాండల్ వుడ్ హీరో ధర్మాకీర్తి రాజు అరుణ్ గోగోయ్ క్యారెక్టర్ చేసాడు
ఇతను కర్ణాటక చేసిన 20 మూవీస్ కన్నా బాగా ఉంటుంది
ఇతనికి మంచి పేరు వస్తుంది, ఈ సినిమాలో శ్రీలు పృథ్విరాజ్ జనని క్యారెక్టర్ చేశారు
హంతకుడిని పట్టుకోవడానికి
జనని క్యారెక్టర్ బాగా హెల్ప్ అవుతుంది.

ఈ సినిమా లో
క్రాంతి కిల్లి మార్టిన్ క్యారెక్టర్ చేశారు
క్రాంతి కిల్లి ఇప్పటివరకు చేసిన సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్ చేసిన ఇతను ఈ సినిమా లో మంచి క్యారెక్టర్ చేసాడు ఇతని క్యారెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ తో సమానంగా ట్రావెల్ అవుతుంది. ఇంక ఈ సినిమాలో సుమన్,టార్జన్,ఘర్షణ శ్రీనివాస్,రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదేశ్వరి, మాణికుమార్
మాణిక్, జ్యోతి, అనిల్ కుమార్,ధ్రువ,నరేన్ తేజ్,ప్రగ్య,నవిత, లౌక్య,హాసిని,ఆనంద్ పలువురు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

డైరెక్టర్ యం. జి అర్ కథ మాటలు స్క్రీన్ ప్లే బాగా రాసుకొని దర్శకత్వం బాగా చేశారు, డైరెక్టర్ యం.జి అర్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో
కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీ లో
ప్రముఖ డైరెక్టర్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి, కన్నడ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖ హీరో లకు స్టోరీస్ చెప్పి ఇంప్రెస్స్ చేసి బడ్జెట్ కోసం పలువురు నిర్మాతలను కల్సి ఒప్పించి
కన్నడలో రెండు మూవీస్ చేశారు
బ్లడ్ రోసెస్ తో తెలుగు లో దర్శకత్వం చేశారు.

రేటింగ్ : 3/5

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.