Skip to content

సూరి & నివిన్ పులె నటించిన సంచారి అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ !!!

నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో 'సంచారి' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. సంచారి సినిమాను కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం.సుబ్బారెడ్డి ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా అక్టోబర్ 1న విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది, ఇటీవల విడుదలైన మందాడి సినిమాతో సక్సెస్ సాధించిన సూరి అలాగే బెతలహెమ్ కుటుంబ యూనిట్ సినిమాతో సంచలన విజయం సాధించిన నివీన్ పులె ఈ సినిమాలో నటించడం విశేషం రొమాంటిక్ సైకాలాజికల్ థ్రిల్లర్ నేపధ్యం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ్ లో తంగ మీన్కల్, తారమణి, పెరంబు…

Read more

శ్రీ సత్య వియత్నాం ఎపిసోడ్స్ పోస్టర్‌ను విడుదల చేసిన విహారి ఓటీటి !!!

ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత శ్రీ సత్య హోస్ట్ చేసిన వియత్నం ట్రావెల్ ఎపిసోడ్స్ పోస్టర్‌ను విహారి ఓటీటీ విడుదల చేసింది. తెలుగు టెలివిజన్‌లో 18 సంవత్సరాల ప్రసారంతో చారిత్రాత్మక మైలురాయిని సృష్టించిన ప్రముఖ ట్రావెల్ షో “విహారి – ది ట్రావెలర్” నిర్వాహకుల నుండి సరికొత్తగా విహారి ఓటీటీ వస్తోంది. 500 గంటలకు పైగా ఎంపిక చేసిన ట్రావెల్ కంటెంట్‌తో విహారి ఓటీటీ అధికారికంగా నవంబర్ 2026లో ప్రారంభం కానుంది. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్: “డిసెంబర్ 31, 2026 వరకు ఎంపిక చేసిన ట్రావెల్ కంటెంట్‌ను ఉచితంగా ఆస్వాదించండి. మీ 1-సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ జనవరి 2027లో ప్రారంభమవుతుంది.” ప్లేస్టోర్ లో ‘విహారి ఓటిటి’ ను డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా అన్ని ఎపిసోడ్స్…

Read more

‘శ్రీ కేసరి నందన్’ 7 భాషల్లో ఘనంగా విడుదల

అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పించిన 'శ్రీ కేసరి నందన్', గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గుజరాతీ సినిమాకు ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల. అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పించిన 'శ్రీ కేసరి నందన్', గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్…

Read more

ప్రముఖ రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల

శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్ మరియు సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ ’ .... ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ్య సభ్యులు వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు, ఈ చిత్రం విజయం సాధించాలని ఆయన అన్నారు. ఫస్ట్ బెంచ్‌లో మొదలైన ప్రేమ… చివరికి వారి జీవితాలనే మార్చిన కథ.... ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక విద్యా విధానంలో ర్యాంకుల కోసం పోటీ, యువతి, యువకుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆశలు ఒకవైపు… ఈ gen - z…

Read more

‘ప్రాణంలో ప్రాణమా’ చిత్ర టైటిల్ సాంగ్ ఆవిష్కరణ

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘ప్రాణంలో ప్రాణమా’ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. కుషాల్, అన్విష, జీవన్ రెడ్డి, కమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ ఎస్ హనుమంత రెడ్డి నిర్మాత, భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. తాను ప్రేమిస్తున్న కాజల్ జీవితంలోకి ఇంకో అబ్బాయి రావడంతో, కాజల్ ని అపార్ధం చేసుకుంటాడు కుషాల్. తరువాత ఒకరునొకరు అర్థం చేసుకొని కుషాల్ కాజల్ లు కలిసిపోతారు. ఇది ఈ చిత్ర ముఖ్య కథాంశం, సరికొత్త స్క్రీన్ ప్లే తో దర్శకుడు భార్గవ గొట్టిముక్కల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రానికి డాన్స్ మాస్టర్ జి శంకర్, సినిమాటోగ్రఫీ…

Read more

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ చిత్రం ప్రారంభం

యష్ తేజ్, జయశ్రీ జంటగా సుజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అర్ఎన్ క్రియేషన్స్ సమర్పణలో చందు దర్శకత్వంలో కె గోపాల్, జె రవీందర్ నిర్మాతలుగా తెరకెక్కబోతున్న ప్రేమకథ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు విఎన్ ఆదిత్య క్లాప్ కొట్టారు అలాగే మామిడి హరికృష్ణ స్క్రిప్ట్ ను చిత్ర యూనిట్ కు అందజేశారు. ప్రేమించుకొనే యువత తల్లి తండ్రులని దృష్టిలో ఉంచుకుంటే ఏం జరుగుతుంది? ప్రేమలో ఉన్న అబ్బాయి అమ్మాయి వారి పేరెంట్స్ గురుంచి ఎలా ఆలోచిస్తారు? వంటి సంఘటనలతో ఈ సినిమా కథాంశం ఉంటుందని దర్శకుడు చందు చెబుతున్నారు ఒక సరికొత్త ప్రేమను తెరమీద…

Read more

త్వరలో సెట్స్ మీదకు అగమ్య

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'ఋషి ప్రొడక్షన్స్' బ్యానర్ పై రూపొందుతున్న కొత్త చిత్రం 'అగమ్య' కార్యాలయం ఈరోజు చాలా ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు పొట్టిమామ, అలాగే నటి మరియు నిర్మాత రోజా భారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ​ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమణ మల్లి మాట్లాడుతూ, 'అగమ్య' ఒక ప్రత్యేకమైన శైలిలో రూపొందుతున్న చిత్రమని, ఇది అన్ని సినిమాలకంటే భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందన్న పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఋషి ప్రొడక్షన్స్ వారు ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని, ఈ చిత్రానికి…

Read more

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అమెజాన్ ప్రైమ్ & ఆహా ఓటిటిలో

శ్రీకాంత్, లయ హీరో–హీరోయిన్లుగా, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో, ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ & ఆహా ఓటిటిలో స్త్రీమింగ్ అవుతోంది, థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటిటిలో చూసి ఈ ఫన్ ఎంటర్టైనర్ ను ఫ్యామిలీ తో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. హీరో శ్రీకాంత్ కు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ సన్నివేశాలకు థియేటర్లలో విశేష స్పందన లభించింది, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మధ్యతరగతి…

Read more

‘ఆలోచన‘ సినిమా నుండి ‘భజగోవిందం’ పాటను విడుదల చేసిన శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి !!!

పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం "ఆలోచన". సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను పద్మశ్రీ మురళి మోహన్ గారు విడుదల చేశారు, అలాగే టీజర్ ను ప్రముఖ రచయిత విజయేoద్ర ప్రసాద్ గారు విడుదల చేశారు. తాజాగా ఆలోచన సినిమా నుండి ‘భజగోవిందం‘ పాటను శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి విడుదల చేశారు, స్నేహితుల రోజు సందర్బంగా…

Read more

నేను ప్రేమికుడ్ని చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

ఆల్మైటి క్రియేషన్స్ బ్యానర్ లో శ్రీ వి చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో వడిగేపల్లి కృష్ణ నిర్మాతగా వి రమేష్ యాదవ్, కాకర్లమూడి రామకృష్ణ సహా నిర్మాతలుగా రామ్ భారధరం దర్శకత్వంలో దేవరపల్లి రేవంత్ ఎల్సా ఘోస్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం నేను ప్రేమికుడ్ని నేను ప్రేమికుడ్ని చిత్ర ఫస్ట్ లుక్ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నేను ప్రేమికుడ్ని ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఈ సందర్బంగా కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ‘మంచి కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి అన్నారు. హీరో రేవంత్ దేవరపల్లి మాట్లాడుతూ ’లవ్, హారర్ ఎలిమెంట్స్…

Read more