Skip to content
ఏప్రిల్ 24న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అప్సర !!! Telugu News

ఏప్రిల్ 24న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అప్సర !!!

ధర్మ కీర్తిరాజు హీరోగా నిఖిత స్వామి హీరోయిన్ గా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అప్సర. కె ప్రవీణ్ నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శంకర్ రామ్ రెడ్డి నిర్మాత, పి కె హెచ్ దాస్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు రేణు కుమార్ సంగీతం అందించగా గిరీష్ కుమార్ ఎడిటర్. లవ్ ఏమోషన్ సెంటిమెంట్ ఇలా అన్నీ అప్సర సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమాగా దర్శకుడు కె ప్రవీణ్ నాయక్ ఈ సినిమాను తెరకెక్కించారు. రేణు కుమార్ అందించిన సాంగ్స్ అన్నీ కుడా సినిమాకు హైలెట్ కాబోతున్నాయి, ధర్మ కీర్తిరాజు మరియు నిఖిత స్వామి కెమెస్త్రి సినిమాకు…

Read more
వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ ప్రారంభం Telugu News

వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ ప్రారంభం

వైల్డ్ వాటర్స్‌లో భారతదేశంలో తొలిసారిగా వాటర్ & అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఇమర్సివ్ 360° డోమ్ సమ్మర్ ఫెస్ట్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా శంకరపల్లి లో ప్రారంభం వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ తన ఇమర్సివ్ 360° డోమ్ అనుభవాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ డోమ్‌ను ప్రముఖ నటి ఫారియా అబ్దుల్లా (జాతి రత్నాలు) అధికారికంగా ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఏండి కిలారు సందీప్ మరియు కిలారు అదితి పాల్గొన్నారు. కృష్ణ సందీప్ కిలారు మరియు స్వాతి కిలారు స్థాపించిన వైల్డ్ వాటర్స్, గత 9 సంవత్సరాలుగా ప్రతి సీజన్‌లో కొత్త వినోదాలను అందిస్తూ హైదరాబాద్‌లో ప్రముఖ వినోద కేంద్రంగా ఎదిగింది. ఈ సందర్బంగా ఎండి…

Read more
‘రిచ్ కిడ్’ ఏప్రిల్ 23న  విడుదల Telugu News

‘రిచ్ కిడ్’ ఏప్రిల్ 23న విడుదల

శ్రీ మంజునాధ సినిమాస్ బ్యానర్ పై జి మంజునాద్ రెడ్డి నిర్మాతగా మరియు హీరోగా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా రిచ్ కిడ్. షఫీ ఉల్లాహ్ , అనిల్ దేరంగుల దర్శకత్వంలో వస్తోన్న రిచ్ కిడ్ సినిమా ఒక ఫాదర్ అండ్ సన్ ఏమోషన్ కథాంశంతో రూపొందించబచింది, ఇదివరకు తండ్రి కొడుకుల మధ్య నడిచే కథలతో చాలా సినిమాలు వచ్చినా వాటికి భిన్నంగా సరికొత్త స్క్రీన్ ప్లే తో రిచ్ కిడ్ సినిమా రాబోతోంది, ఎమోషన్స్ తో పాటు హస్యం, సంగీతం ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది, కుటుంభం మొత్తం కలిసి రిచ్ కిడ్ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు, డైరెక్టర్స్…

Read more
‘అన్ని ఓ గురుతులు’ చిత్రానికి  గుర్తింపు Telugu News

‘అన్ని ఓ గురుతులు’ చిత్రానికి గుర్తింపు

టిఒఎఫ్ టవర్ వన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సంతోష్ రావ్ ప్రెజెంట్స్ లో వంకాయల దివాకర్, కసం తేజ , మాస్టర్ శ్రీ నిక్షిత్, బేబీ మిక్కీ, నాగరాణి రెడ్డి ప్రధాన పాత్రలుగా వెంకట్ చల్లగుండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్ని ఓ గురుతులు ’ పుట్టుకతోనే మన జీవితంతో ఎన్నో బంధాలు పెనవేసుకుపోతాయి. ప్రతి బంధం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక నిజమైన తోడుగా ఉంటానని నమ్మకాన్ని కలిగిస్తుంది కానీ నీ అసలైన తోడు ఎవరు అనేది తెలిసే సరికి జీవితం మొత్తం ఖర్చు అయ్యుంటుంది. ప్రతి మనిషికి కడదాకా ఉండే అసలైన తోడు ఎవరో చెప్పే ప్రయత్నమే ఈ ‘అన్నీ ఓ గురుతులు‘…

Read more
అల్లు అర్జున్ కు సత్యదేవ్ జంగా బర్త్‌డే విషెస్ !!! Telugu News

అల్లు అర్జున్ కు సత్యదేవ్ జంగా బర్త్‌డే విషెస్ !!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టాలెంటెడ్ రచయిత సత్యదేవ్ జంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. "రాకా" ఫస్ట్ లుక్ ను కూడా ఈసందర్భంగా అప్రిషియేట్ చేశారు. సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు రచయితగా పని చేసిన విషయం తెలిసిందే, త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో సత్యదేవ్ జంగా రాబోతున్నారు, వాటి వివరాలు త్వరలో ప్రకటించబోతున్నారు.

Read more
మే 20న ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్ Telugu News

మే 20న ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్

ఆంధ్రావాలా 2004, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్, రక్షిత, సాయాజీ షిండే, రాహుల్ దేవ్ తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించాడు. సింహాద్రి సినిమా తరువాత భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయం చేశాడు. ఆంధ్రావాలా సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా మే 20న రీ రిలీజ్ చేస్తున్నారు, ఆంధ్రావాలా సినిమాలో అన్ని సాంగ్స్ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి, ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ మ్యూజిక్ ఛానెల్స్ లో ఎఫ్ఎం లో వినిపిస్తూనే ఉంటాయి, ఫాన్స్ & ఆడియన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చెయ్యడం ఖాయం. ముంబై ధారావి ప్రాంతంలోని ఉత్తరాది ప్రజల పెత్తనానికి, అణిచివేతకు గురవుతున్న…

Read more
దిష్టిబొమ్మ ట్రైలర్ విడుదల Telugu News

దిష్టిబొమ్మ ట్రైలర్ విడుదల

కె.ఎస్.సినిమాస్ బ్యానర్ పై పూండ్ల ఉమాపతి సమర్పణలో శ్రీ అలిమేలుమంగమ్మ వారి ప్రొడక్షన్స్ లో ఆర్.గోపు నిర్మాణంలో రాబోతున్న చిత్రం దిష్టి బొమ్మ. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో , పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మాతలుగా ఉమేష్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి, అమిదాబ్, ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రొపొందించబడింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు వి.సముద్ర విడుదల చేశారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘’త్వరలో విడుదల కాబోతున్న దిష్టి బొమ్మ సినిమా సక్సెస్ అవ్వాలని, అందరికి మంచి పేరు రావాలని “ తెలిపారు. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన హర్రర్ సినిమా ఈ దిష్టి బొమ్మ. భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ సినిమాకు…

Read more
‘అసురసుర’ ఫస్ట్ లుక్ లాంచ్ Telugu News

‘అసురసుర’ ఫస్ట్ లుక్ లాంచ్

భుమిక్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెం. 1గా నిర్మిస్తున్న ‘అసురసుర’ (Asurasura) చిత్ర టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నటి ఫరియా అబ్దుల్లా గ్రాండ్గా విడుదల చేశారు. ఇది ఒక రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్. "ప్రకృతే నేరానికి భాగస్వామి అయితే?" అనే సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాఘవ్ నాగ్, అమిత రంగనాథ్, సంతోష్, సోనా నిషా ప్రధాన నటీనటులు తో జ్ఞాతిన్ రాఘవ్ దర్శకత్వం లో నిర్మాత: డి.వి. ప్రభాకర్ వర్మ, సహ నిర్మాతలు: శీను – ఆనంద్, సినిమాటోగ్రఫీ: మనోహర్ కోలి, సంగీతం: రాజేష్ ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Read more
వి.ఎన్. ఆదిత్యతో దిష్టిబొమ్మ ట్రైలర్ విడుదల Telugu News

వి.ఎన్. ఆదిత్యతో దిష్టిబొమ్మ ట్రైలర్ విడుదల

కె.ఎస్.సినిమాస్ బ్యానర్ పై పూండ్ల ఉమాపతి సమర్పణలో శ్రీ అలిమేలుమంగమ్మ వారి ప్రొడక్షన్స్ లో ఆర్.గోపు నిర్మాణంలో రాబోతున్న చిత్రం దిష్టి బొమ్మ. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో , పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మాతలుగా ఉమేష్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి, అమిదాబ్, ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రొపొందించబడింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు వి.ఎన్ ఆదిత్య విడుదల చేశారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘’త్వరలో విడుదల కాబోతున్న దిష్టి బొమ్మ సినిమా సక్సెస్ అవ్వాలని, అందరికి మంచి పేరు రావాలని “ తెలిపారు. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన హర్రర్ సినిమా ఈ దిష్టి బొమ్మ. భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ…

Read more
జానకి వర్సెస్ కేరళ (జె.ఎస్. కె ) విడుదల Telugu News

జానకి వర్సెస్ కేరళ (జె.ఎస్. కె ) విడుదల

కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెన్స్ మరియు కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ పై మలయాళంలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోర్ట్‌రూమ్ డ్రామా చిత్రం జానకి వర్సెస్ కేరళ (జె.ఎస్. కె ) తెలుగులో ఈ సినిమా మర్చి 13న విడుదల కాబోతోంది. ఎంజి మూవీస్ ద్వారా అచ్చిబాబు ఈరోజు సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో కథానాయిక జానకి విద్యాదరన్ (అనుపమ పరమేశ్వరన్) పై జరిగే లైంగిక దాడి, ఆ తర్వాత ఆమె న్యాయానికి కోసం చేసే పోరాటం ప్రధాన ఇతివృత్తంగా కనిపిస్తుంది. ఇది సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తూ, చట్ట…

Read more