Skip to content
ఘనంగా పద్మశ్రీ డా.బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు !!! Telugu News

ఘనంగా పద్మశ్రీ డా.బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు !!!

పద్మశ్రీ డా.బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిగాయి. పేరమ్ గ్రూప్ మరియు శ్రీని ఇన్ఫ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు డిప్యూటీ స్పీకర్ రఘురామమ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే నటులు బాబు మోహన్, ఎల్.బి.శ్రీరామ్, ఉత్తేజ్, పృథ్వి, బిత్తిరి సత్తి, ముక్కు అవినాష్, రఘు కుంచె, ఆర్పీ.పట్నాయక్, రఘుబాబు, రచ్చ రవి, ప్రగతి, ప్రభాస్ శ్రీను, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ... "42 ఏళ్ల సుదీర్ఘ నట ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంన్నానని అన్నారు, తాను నటుడిగా కొనసాగుతున్నాను అంటే అది తన గొప్పదనం కాదని ప్రేక్షకులదేనని అన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు శాలువా తో…

Read more
‘జమాన’ సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్.. Telugu News

‘జమాన’ సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్..

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత గా వ్యవహరించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, యు/ఏ సట్టిఫికెట్ పొందిన ఈ మూవీ జనవరి 30న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా…

Read more
గ్రాండ్ గా ‘రామ్ భజరంగ్’ గ్లిమ్స్ విడుదల కార్యక్రమం !!! Telugu News

గ్రాండ్ గా ‘రామ్ భజరంగ్’ గ్లిమ్స్ విడుదల కార్యక్రమం !!!

సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్స్ బయ్యర్ల పై నిర్మాతలు స్వాతిసుధీర్, డాక్టర్ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ‘రామ్ భజరంగ్’ సినిమాకు సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, కమల్, షఫీ, శివరామరాజు వెంకట్, ధనరాజ్, రచ్చ రవి, రాకేశ్, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1980 బ్యాక్…

Read more
“కటాలన్”  టీజర్ రిలీజ్, మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మూవీ రిలీజ్ Telugu News

“కటాలన్” టీజర్ రిలీజ్, మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మూవీ రిలీజ్

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' సెకండ్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఫస్ట్ లుక్ తర్వాత, రెండవ లుక్‌ మరింతగా ఆశ్చర్యపరిచేలా రూపొందించారు. ఏనుగుల వేట నుండి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్‌ను సూచిస్తూ, ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేస్తుంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌లోనూ, తాజాగా విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనున్న 'కటాలన్', మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు…

Read more
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సింధూరి చిత్రం !!! Telugu News

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సింధూరి చిత్రం !!!

ఈరోజు సింధూరీ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, ఈశ్వర్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్ గా కిషోర్ బాబు నిర్మాతగా లీలారెడ్ది, రావు నిర్మాణంలో తెరకేక్కుతున్న ఈ సినిమాను కెకె దర్శకత్వం వాహిస్తున్నారు, నరాల నాగేశ్వరరావు రచనా సహకారం అందిస్తున్న ఈ సినిమాకు జయబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈరోజు నుండి 90 రోజులు నాన్ స్టాప్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకోనుంది. ఇది ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమ కథ. అబ్బాయి గోవిందు, అమ్మాయి పేరు సింధూరి. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కారణంగా ఆ అబ్బాయికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్నదే ఈ కధ. తననే ప్రాణంగా ప్రేమించిన ఆ అబ్బాయికి తనలాగే వున్న మరో అమ్మాయిని చూపి…

Read more
స:కుటుంబానాం మూవీ రివ్యూ & రేటింగ్ !!! Telugu News

స:కుటుంబానాం మూవీ రివ్యూ & రేటింగ్ !!!

హెచ్.ఎన్. జి సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై నిర్మితమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా స:కుటుంబానాం. హీరోగా రామ్ కిరణ్, హీరోయిన్‌గా మేఘ ఆకాష్ నటించారు. రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , శుభలేఖ సుధాకర్, సత్య , భద్రం , రచ్చ రవి , తాగుబోతు రమేష్ , నిత్య శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు.. ఉదయ్ శర్మ స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 1న థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ చిత్రం హెచ్. మహదేవ్ గౌడ్ , హెచ్ నాగరత్న నిర్మాతలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ కుమార్ పద్మనాభ లైన్ ప్రొడ్యూసర్ ఎస్.అంకిత్ కనై తెరకెక్కింది. సంగీతం మణిశర్మ అందించారు. స:కుటుంబానాం సినిమా ఎలా ఉందో…

Read more
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల !!! Telugu News

యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల !!!

టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల కానుందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఇటీవల విడుదలైన బ్లడ్ రోజస్ టీజర్ ను చూసి నటుడు సుమన్, నటుడు అజయ్ ఘోష్, నటుడు హైపర్ ఆది చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. టీజర్ ఆసక్తికంగా ఉందని, ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ మూవీ విజయం సాధించాలని వారు కోరారు. ఈ సినిమాలో కీలక…

Read more
భారతీయ ఇన్వెస్టర్లు & ప్రొఫెషనల్స్ కోసం అమెరికా ఇమిగ్రేషన్ మార్గాలు : హీరోయిన్ అనన్య నాగళ్ల Telugu News

భారతీయ ఇన్వెస్టర్లు & ప్రొఫెషనల్స్ కోసం అమెరికా ఇమిగ్రేషన్ మార్గాలు : హీరోయిన్ అనన్య నాగళ్ల

EB-5 ఇన్వెస్ట్‌మెంట్ వీసా, వ్యూహాత్మక మూలధన వినియోగం, భారతీయ పెట్టుబడిదారులు TEA ప్రాంతాల్లో $800,000 లేదా సాధారణ ప్రాంతాల్లో $1,050,000 పెట్టుబడి పెట్టి, కనీసం 10 పూర్తి సమయ ఉద్యోగాలు సృష్టించడం ద్వారా EB-5 ద్వారా అమెరికా శాశ్వత నివాస హక్కు పొందవచ్చు. రీజినల్ సెంటర్ మోడల్స్ ద్వారా పరోక్ష ఉద్యోగాలను లెక్కించవచ్చు. ఇవి 2027 వరకు ప్రాధాన్యత పొందుతుండటంతో హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో స్థిరమైన పెట్టుబడి మార్గాలను అందిస్తాయి.  గ్రామీణ & అధిక నిరుద్యోగ ప్రాంతాలకు EB-5 సెట్అసైడ్స్ అమెరికా కాంగ్రెస్ EB-5 వీసాలలో 20% గ్రామీణ ప్రాజెక్టులకు, 10% అధిక నిరుద్యోగ ప్రాంతాలకు కేటాయించింది. దీని వల్ల గ్రామీణ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే వారికి త్వరిత…

Read more
షూటింగ్ పూర్తి చేసుకున్న దిష్టి బొమ్మ, త్వరలో థియేటర్స్ లో విడుదల !!! Telugu News

షూటింగ్ పూర్తి చేసుకున్న దిష్టి బొమ్మ, త్వరలో థియేటర్స్ లో విడుదల !!!

కె.ఎస్.సినిమాస్ బ్యానర్ పై పుండాల ఉమాపతి సమర్పణలో శ్రీ అలిమేముమంగమ్మ ప్రొడక్షన్స్ లో ఆర్.గోపు నిర్మాణంలో రాబోతున్న చిత్రం దిష్టి బొమ్మ. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో , పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మాతలుగా ఉమేష్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి, అమిదాబ్, ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రొపొందించబడింది. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన హర్రర్ సినిమా ఈ దిష్టి బొమ్మ. భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ సినిమాకు ప్రేమ జియం సినిమాటోగ్రఫర్, ఆల్డ్రిన్ ఈ సినిమాకు చక్కటి సంగీతం అందించారు.మార్టిన్ పాల్ సిఎస్ ఈ చిత్రానికి ఎడిటర్. మంచి కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కు…

Read more
అశ్వనీదత్ చేతుల మీదుగా ‘ఫైటర్ శివ’ టీజర్ విడుదల Telugu News

అశ్వనీదత్ చేతుల మీదుగా ‘ఫైటర్ శివ’ టీజర్ విడుదల

కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల మీద ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా నటించారు. ఈ మూవీలో సునీల్, వికాస్ వశిష్ట వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ క్రమంలో శనివారం (ఆగస్ట్ 16) నాడు ‘ఫైటర్ శివ’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు. ‘యముడుకి పోలీస్ ఉద్యోగం దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తా..’, ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ‘ఫైటర్ శివ’ టీజర్‌‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ ‘ఫైటర్…

Read more