THE LUCK” సామాన్యుడి గేమ్ షో – 10 లక్షల రూపాయలు కారు బహుమానం
దేశంలోనే సామాన్యుల కోసం తొలి అతిపెద్ద రియాలిటీ షోగా రానున్న "ది లక్" - గెలిచిన వారికి 10 లక్షల రూపాయలు కారు రియాలిటీ షో లపై ప్రస్తుతం ప్రజలకు ఎంతో మక్కువ కలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా ఒక రియాలిటీ షో ప్రారంభం చేయనుంది. ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల నుండి పలు భాషల్లో రియాలిటీ షోలు ఉండగా అవి అన్ని ఎంతోకొంత సినీ సెలెబ్రిటీలను, అలాగే ఇతర రంగాలలో ప్రముఖులను షోలో బాగంగా చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. కాని దేశంలోనే తొలిసారిగా కేవలం సామాన్యులు మాత్రమే తమ గేమ్ లో ఉండేవిధంగా ది లక్ అనే రియాలిటీ షో ఉండబోతుంది…
