‘ఆల్ఫా’ జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల
ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆలియా భట్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’. భారీ అంచనాలతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమాను జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు…
‘జెట్లీ’ షూటింగ్ పూర్తి
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్ కు ట్రెమండస్…
ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి రోకా వేడుక
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రోకా వేడుక కావ్య రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకులు బోయపాటి…
‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. మంచు లక్ష్మి
గ్రాండ్‌గా ‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బ్రిహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శకద్వయం అర్జున్-కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో…
GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం
GMAA ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్లో శిరీష గారి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "R". గోలి రామకృష్ణ దర్శక నిర్మానంలో వస్తున్న ఈ చిత్రానికి గాలి బాల కిరణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో…
మార్చి 13 నుండి ZEE5 లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’..
మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన…
“మిరాకిల్” నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్”
-క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ దర్శకుడిగా ప్రభాస్ నిమ్మల పేరు మారుమ్రోగేలా చేసే చిత్రం మిరాకిల్ *-మల్టీ టాలెంటెడ్ హీరో శ్రీరామ్* కొండమడుగు ప్రజలకు జీవితాంతం కృతజ్ఞడునై ఉంటాను. ఇప్పటివరకు భారతీయ తెరపై ఆవిష్కారం కాని వినూత్న కథా చిత్రం "మిరాకిల్"…
నాటి చోళ కుందవై… నేడు నటి త్రిష…?
🔸 చోళ చక్రవర్తి సుందర చోళుని కుమార్తె కుందవై పాత్ర ను ఉదహరిస్తూ నటి త్రిష ను విమర్శించిన పార్తీబన్ కు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది త్రిష 👉 వివరాల్లో కి వెళ్ళితే ఇటీవల ఒక అవార్డు వేడుకలో పాల్గోన్న…
తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ప్యానెల్ ఘన విజయం
అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య ఎన్నిక ఆదివారం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ప్యానెల్ ఘన విజయం సాధించింది. దర్శకుల సంఘ అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా వి. సముద్ర,…
సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి పవర్ ఫుల్ విమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ హై-వోల్టేజ్, హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'ది బ్లాక్ గోల్డ్'లో నటిస్తున్నారు. యోగేష్ కెఎంసి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై మాగంటి పిక్చర్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్నారు…
