మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్
వెర్సటైల్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రలో ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'. SVCLLP నారాయణ దాస్ నారంగ్ ఆశీస్సులుతో చరిత చిత్ర బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ…
స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల
నానక్‌రామ్‌గూడాలోని స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టార్ శక్తి ఉత్సవ్” కార్యక్రమంలో శ్రీమతి సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్స్ ధైర్యం, పోరాటస్ఫూర్తిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేఖ కొణిదెల,…
‘సరస్వతి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు…
మెగాస్టార్ చిరంజీవి గారికి 2025 గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం
2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డులలో భాగంగా ప్రకటించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట…
“ది గర్ల్ ఫ్రెండ్” చిత్రానికి ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ గెల్చుకున్న రశ్మిక మందన్న
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న తన కెరీర్ లో మరో ఘనతను దక్కించుకుంది. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో "ది గర్ల్ ఫ్రెండ్" చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డ్ గెల్చుకుంది. ప్రేమికుడి షరతులన్నీ పక్కనపెట్టి తనదైన స్వేచ్ఛను కోరుకునే…
‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ రిలీజ్
స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ధురంధర్ ది రివెంజ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం, ఆల్ టైం బిగ్గెస్ట్ హిందీ…
ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది.
Nayanthara నటించిన Jawan సినిమా భారీ విజయాన్ని సాధించగా, అందులో ఆమె Shah Rukh Khan సరసన బాలీవుడ్‌లో బలమైన ప్రభావం చూపింది. ఇక ఆమె రాబోయే చిత్రం Toxic పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో “లేడీ…
ఘనంగా అల్లు శిరీష్–నయనిక వివాహం
హీరో అల్లు శిరీష్– నయనిక వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో శుక్రవారం రాత్రి వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిరంజీవి–సురేఖ, ఆంధ్రప్రదేశ్ ఉప…
ఎస్.సరస్వతి రివ్యూ & రేటింగ్ !!!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం చిన్న సినిమాల హవా నెలకొంది. ఒకవైపు శివాజీ నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’, శ్రీవిష్ణు నటించిన ‘మృత్యుంజయ్’ చిత్రాలు నేడు ప్రేక్షకుల ముందుకు రాగా.. వీటితో మరో చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. నటిగా…
అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ తిరుపతిలో మూడో కీలక షెడ్యూల్ పూర్తి
RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో…
