Skip to content

త్వరలో ‘అజిత్ బిల్లా’ రీ రిలీజ్ !!!

అజిత్, నయనతార నటించిన బిల్లా చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది, ఈ సినిమాను తెలుగులో ప్రభాస్ , అనుష్క మెహర్ రమేష్ దర్శకత్వంలో చేశారు. ఇక్కడ కూడా బిల్లా పేరుతో విడుదలై విజయం సాధించింది

2007లో విడుదలైన ఈ చిత్రం తమిళ్ లో సంచలన విజయం సాధించింది. అప్పట్లో రికార్డులు తిరగరాసాడు బిల్లా. తమిళనాట ఈ సినిమా ఊపు ఊపేసింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ ఈ సినిమాను రీమేక్ చేసాడు. ఇక్కడ బిల్లా జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. ఇదిలా ఉంటే ఆ బిల్లా సినిమాను ఇప్పుడు మరోసారి విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. అందులో నయనతార, నమిత హీరోయిన్లుగా నటించారు. విష్ణువర్దన్ దర్శకుడు. అజిత్ మాస్ ఇమేజ్‌కు తోడు.. నయనతార బికినీ అందాలు.. నమిత గ్లామర్ షో అవన్నీ సినిమాను బ్లాక్‌బస్టర్ చేసాయి.

ఏజీ ఆర్ట్స్ సమర్పణలో శ్రీనివాస్ ఈ సినిమాను విడుదల చెయ్యబోతున్నారు, ఈ సినిమాకు నిర్మాత ప్రకృతి పోస, దర్శకత్వం హర్ష వర్ధన్. ఏజీ ఆర్ట్స్ శ్రీనివాస్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు, పవన్ కళ్యాణ్ తోపంజా సినిమాను డైరెక్ట్ చేసిన హర్షవర్ధన్ అజిత్ బిల్లా సినిమాను తీశారు, త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చెయ్యబోతున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.