Skip to content

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగష్టు 15న ఖడ్గం రీ-రిలీజ్

శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధుమురళి నిర్మాతగా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఖడ్గం. ఖడ్గం సినిమా 2002 లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, సినిమా ఎమోషన్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కృష్ణవంశీ . ఇప్పటికి టీవీల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లలో ఈ సినిమాని వేస్తారు. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పుడు విన్నా అద్భుతంగా ఉంటాయి. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు, ఇలాంటి మంచి సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం…

Read more

త్వరలో ‘అజిత్ బిల్లా’ రీ రిలీజ్ !!!

అజిత్, నయనతార నటించిన బిల్లా చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది, ఈ సినిమాను తెలుగులో ప్రభాస్ , అనుష్క మెహర్ రమేష్ దర్శకత్వంలో చేశారు. ఇక్కడ కూడా బిల్లా పేరుతో విడుదలై విజయం సాధించింది 2007లో విడుదలైన ఈ చిత్రం తమిళ్ లో సంచలన విజయం సాధించింది. అప్పట్లో రికార్డులు తిరగరాసాడు బిల్లా. తమిళనాట ఈ సినిమా ఊపు ఊపేసింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ ఈ సినిమాను రీమేక్ చేసాడు. ఇక్కడ బిల్లా జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. ఇదిలా ఉంటే ఆ బిల్లా సినిమాను ఇప్పుడు మరోసారి విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. అందులో నయనతార, నమిత హీరోయిన్లుగా నటించారు. విష్ణువర్దన్ దర్శకుడు. అజిత్ మాస్ ఇమేజ్‌కు తోడు.. నయనతార…

Read more

‘రాయే లచ్చిమి ’ విడుదల

మాధురి రాథోడ్ ఒక ప్రముఖ తెలంగాణ జానపద గాయని, నర్తకి మరియు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, ఆమె తన అద్భుతమైన జానపద పాటలు, డ్యాన్స్ వీడియోల ద్వారా యూట్యూబ్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె పాడిన "నిమ్మతోట వనములో" లాంటి పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. తాజాగా మాధురి రాథోడ్ జి శివకుమారి నాయుడు నిర్మాణంలో నవీన్ జె సంగీతంలో తాడూరి జయరాజ్ సాహిత్యంలో ప్రభ మరియు రాము పాడిన ‘రాయే లచ్చిమి ’ ఫుల్ సాంగ్ విడుదల అయ్యింది, ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. డి అరుణ్ కోలుగురి సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చేసిన ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని…

Read more

‘ఒక కోర్టు కేసు ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, జులై 17న థియేటర్స్ లో విడుదల !!!

టాలీవుడ్‌లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకారం అనే కాన్సెప్ట్‌లతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. కానీ, ప్రేమలో మోసపోయిన ఒక సాధారణ యువకుడు.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం, తన లవర్ పైనే కేసు పెట్టడం అనే ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని కథాంశంతో వస్తున్న చిత్రమే ‘ఒక కోర్టు కేస్’. ఓపెన్ ఐస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగేష్ పూడి, ముకేష్ పూడి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది, జులై 17న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. చిత్ర దర్శక నిర్మాత గణేష్ పూడి మాట్లాడుతూ.. “మేము ఈ చిత్రానికి ‘ప్రతి…

Read more

అట్టహాసంగా అంజి వల్గుమాన్ పుట్టినరోజు వేడుకలు

అంజి వల్గుమాన్ తెలుగు నాటకరంగ, సినిమా నటుడు. మిరాయి, బలగం, ఇంటింటి రామాయణ, పరేషాన్, భీమ దేవరపల్లి బ్రాంచి సినిమాలలోని నటనకుగాను మంచి గుర్తింపు అందుకున్నాడు. తాజాగా అంజి పుట్టినరోజు వేడుకలు తాను నటించే ఒక చిత్ర సెట్స్ లో గ్రాండ్ గా జరిగాయి. అంజి వల్గుమాన్ జననం1984 జూలై 1, జమ్మిచేడ్, గద్వాల మండలం, గద్వాల్ జిల్లా, తెలంగాణ కు చెందిన నటుడు. విద్యఎంఏ థియేటర్ ఆర్ట్స్ (రంగస్థల కళలు)విద్యాసంస్థతెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదువృత్తినాటకరంగ, సినిమా నటుడుజీవిత భాగస్వామిసరోజపిల్లలుహాసిని, అక్షయతల్లిదండ్రులుయల్లప్ప, బాలమ్మ డిగ్రీ వరకు గద్వాల్ లో పూర్తిచేసిన అంజి, నటనపై ఆసక్తితో ఆ తర్వాత 2006లో హైదరాబాదుకు వెళ్ళి సినిమాల్లో ప్రయత్నం చేస్తూ, 2006లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎంఏ థియేటర్ ఆర్ట్స్ (రంగస్థల కళలు)లో చేరి దాదాపు 300కు పైగా నాటకాల్లో నటించాడు. అంజి వల్గుమాన్ స్వయంగా రాసి దర్శకత్వం వహించిన వినాశి, బ్లాక్ అండ్…

Read more

నటుడు మహేష్ యాదవ్ పుట్టినరోజు స్పెషల్ ఇంటర్వ్యూ

మహేష్ యాదవ్ నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన నటుడు, సినిమా పట్ల ఆసక్తితో ఎలా అయినా సరే నడుడు అవ్వాలని చేసే ప్రయత్నల్లో అనుకోకుండా దర్శకుడు తరుణ్ భాస్కర్ ను కలవడం జరిగింది. మహేష్ యాదవ్ లోని నడుడిని గుర్తించిన తరుణ్ భాస్కర్ ఈనగరానికి ఏమైంది సినిమాలో ల్యాబ్ అసిస్టెంట్ పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ పాత్ర సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది, అక్కడినుండి మహేష్ యాదవ్ నట ప్రస్థానం ప్రారంభం అయ్యింది. కీడాకోల సినిమాలో సత్తి (పొలిటిషియన్ ), ఓం శాంతి శాంతి, ప్రేమంటే, భామకలాపం, సత్తిగాని రెండెకరాలు, రాజుగాడు, నన్నుదోచు కుందువతే, అద్భుతం, జగమెమాయ, భీమ్లానాయక్, స్కై ల్యాబ్, అదర్వ, శభరి, ఇంటింటిరామాయణం, ఉప్పుకప్పురంబు , త్రిబనదారి…

Read more

Boonie Bears: The Hidden Protector Movie Review And Rating

Story: The power dynamics between Briar (Patrick Freeman), Bramble (Joseph S Lambert) and Vick (Xiao Tan) change when the Year Monster, Nian (Nicola Vincent), passes on magical powers to them. As they are transported to the magical realm of Eve City, a sinister conspiracy by the antagonist, Sha, threatens to destroy the human and immortal worlds. The trio must train, awaken their powers and stop the looming calamity. Review: The twelfth instalment of the Chinese animated film series begins with…

Read more
అంగరంగ వైభవంగ మహేంద్రగిరి వారాహి టీజర్ విడుదల కార్యక్రమం !!! Telugu News

అంగరంగ వైభవంగ మహేంద్రగిరి వారాహి టీజర్ విడుదల కార్యక్రమం !!!

రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సుప్రియ యార్లగడ్డ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “మహేంద్రగిరి వారహి టీజర్ చాలా బాగుంది, పాజిటీవ్ ఫీలింగ్ కలిగింది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సూపర్ మ్యూజిక్ తో టీజర్ ఉంది, థియేటర్స్ లో ఈ సినిమా విజయం సాధిస్తుందని అనిపిస్తుంది, రంగమార్తాండ సినిమా తీసిన మంచి అభిరుచిగల నిర్మాత మధు గారు ఈ సినిమాను…

Read more
బాలయ్య పుట్టినరోజు సందర్బంగా జూన్ 10న భైరవ ద్వీపం రీ రిలీజ్ !!! Telugu News

బాలయ్య పుట్టినరోజు సందర్బంగా జూన్ 10న భైరవ ద్వీపం రీ రిలీజ్ !!!

గత కొన్ని నెలలుగా తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఒకప్పుడు తెలుగులో పాత సినిమాలు రీ రిలీజ్‌లు అనేవి ఎక్కువగా ఉండేవి. శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో వీటి దూకుడు తగ్గింది. తాజాగా తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్ అనే ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4Kలో మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పటికే మురారి, పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషీ,సింహాద్రి, తొలిప్రేమ, బిజినెస్ మేన్ వంటి చిత్రాలు రీ రిలీజ్‌లో మంచి వసూళ్లనే సాధించాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్‌ ‘భైరవ ద్వీపం’సినిమాను రీ…

Read more
హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన “రెనర్జైజ్ 2026” క్లీన్ ఎనర్జీ కాంక్లేవ్ Telugu News

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన “రెనర్జైజ్ 2026” క్లీన్ ఎనర్జీ కాంక్లేవ్

“రెనర్జైజ్ 2026” భారతదేశ ఎనర్జీ భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు మరియు సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో AI ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ “రెంజీ (RENGY)” ఆధ్వర్యంలో “రెనర్జైజ్ 2026” జాతీయ స్థాయి కాంక్లేవ్ శనివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల లోక్ సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైహోమ్స్ గ్రూప్ ఛైర్మెన్ రామేశ్వర్ రావు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.రమేష్ రెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండి అనిలా వావిళ్ల సహా పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో తొలి…

Read more