‘దండోరా’ ఇక్కడితో ఆగే సినిమా కాదు.. మున్ముందు చాలా అవార్డులు వస్తాయి.. – హీరో శివాజీ
తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు,…
మైరా ఎస్టేటిక్ క్లినిక్ ను ప్రారంభించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ !!!
కర్నూలు లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. కర్నూలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైరా ఎస్టేటిక్ సెంటర్ ను పాయల్ రాజ్ పుత్ ప్రారంభించారు. ఆదునాతనమైన ఏఐ బేస్డ్ ఇస్తాటెక్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని రాజ్…
‘రాకాస’ నుంచి ఆకట్టుకునే ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాట విడుదల
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో…
‘గద్దర్ అవార్డు 2025’లో సత్తా చాటిన ‘దండోరా’
తెలంగాణ ప్రభుత్వం ఏటా ఇస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల్ని తాజాగా ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ చిత్రాల్ని, ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన…
‘గద్దర్ అవార్డు 2025’లో రెండు అవార్డులను సాధించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’
తెలంగాణ ప్రభుత్వం 2025 ఏడాదికి గానూ ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి రెండు కేటగిరీల్లో అవార్డులు లభించాయి. చిన్న చిత్రంగా థియేటర్లోకి వచ్చి ఆడియెన్స్‌ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక…
గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన “రాజు వెడ్స్ రాంబాయి”మూవీ
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ సహా నాలుగు అవార్డ్స్ దక్కించుకున్న మూవీ కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది "రాజు వెడ్స్ రాంబాయి". ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ…
“లిటిల్ హార్ట్స్” చిత్రానికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ గెల్చుకున్న సాయి మార్తండ్
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా కొత్త దర్శకుడు సాయి మార్తండ్ "లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా దక్కుతున్నాయి…
‘గాయపడ్డ సింహం’ నుంచి స్వీకర్ అగస్తీ, రాపర్ అసుర సెటైరికల్ రాప్ సాంగ్ రిలీజ్
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల…
‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది: ప్రెస్ మీట్ లో ఎంఎం కీరవాణి
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ విక్రమ్ ఆన్ డ్యూటీ. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రవీణ, అనిల్ కడియాల నిర్మించారు. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరిస్…
గద్దర్ అవార్డ్స్ 2025లో నాగ చైతన్య ‘తండేల్’ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న నాగ చైతన్య – జాతీయ సమగ్రత చిత్రంగా ‘తండేల్’ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు…
