అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జూలై…
పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’ నుంచి ‘సుర సుర’ సాంగ్ రిలీజ్


అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘సుర సుర’ రిలీజ్ తో ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది.
‘సుర సుర’ సంప్రదాయ పెళ్లి వేడుకల ఆనందాన్ని ప్రజెంట్ చేసే ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్ సెలబ్రేషన్ సాంగ్‌గా అలరించింది. ఈ పాట అదిరిపోయే బీట్‌తో పాటు కలర్ ఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాట, చిత్రంలోని సాంస్కృతిక నేపథ్యాన్ని, వైభవాన్ని ప్రజెంట్ చేస్తోంది.
జునైద్ కుమార్, అభే అందించిన సంగీతం ట్రైబల్ సౌండ్స్, ఫోక్ ఎలిమెంట్స్‌ను పవర్ ఫుల్ ఆర్కెస్ట్రేషన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాటలోని రిథమ్ సినిమాటిక్ గ్రాండియర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది. అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ వంటి గాయకులు తమ తమ ప్రత్యేక వోకల్స్ పాటకు మరింత ఎనర్జీ అందించారు.
గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాట ఒక విజువల్ స్పెక్టకిల్‌గా నిలుస్తోంది. భారీ సెట్లు, ఆకట్టుకునే కాస్ట్యూమ్స్, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ అన్నీ కలిసి ఈ పాటను ఒక గ్రాండ్ వేడుకలా మార్చాయి.
విరాట్ కర్ణ తన ఎనర్జీతో కట్టిపడేశారు, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ గ్లామర్‌తో మరింత ఆకర్షణను జోడించారు. ఈ పాట మొత్తం ఒక పెద్ద సంబరంలా, ఆనందోత్సవంలా సాగుతుంది.
ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ‘నాగబంధం’ పౌరాణికం, చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతోంది. ‘నమో రే’ పాట విజయానంతరం ‘సుర సుర’ పాట మరింత అంచనాలు పెంచింది.
గ్రాండ్ విజువల్స్, ఎనర్జీతో నిండిన పెర్ఫార్మెన్స్, సెలబ్రేషన్ మూడ్‌తో ‘సుర సుర’ పాట సినిమా ఆల్బమ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, ప్రేక్షకులకు థియేటర్‌లో ఒక గ్రాండ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు వేదిక సిద్ధం చేసింది. ‘నాగబంధం’ ఒక విజువల్ రిచ్, కల్చరల్ స్పెక్టకిల్‌గా రూపుదిద్దుకుంటోంది.
[12:18 pm, 19/04/2026] Srini VS Team: పరశురామ జయంతి శుభ సందర్భంగా ప్రతిష్టాత్మక చిత్రం ‘మహా అవతార్ పరశురామ్’ ను అనౌన్స్ చేసిన హోంబలే ఫిల్మ్స్
భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, రాజకుమార, కేజీఎఫ్, కాంతార, సాలార్, మహా అవతార్ నరసింహ వంటి మైలురాయి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో సినిమా స్థాయిని, స్టొరీ టెల్లింగ్ రీడిఫైన్ చేసింది. ఇప్పుడు అదే లెగసీని కొనసాగిస్తూ మరో పవర్ ఫుల్ చాప్టర్ కి శ్రీకారం చుట్టింది.
‘మహావతార్ పరశురామ్’ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా, క్లీమ్ ప్రొడక్షన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఈ క్రియేటివ్ కొలాబరేషన్ లో సినిమా మరింత గ్రాండ్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రం డిసెంబర్ 2027లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే హోంబలే ఫిలిమ్స్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను ప్రకటించి దేశవ్యాప్తంగా భారీ ఆసక్తిని రేకెత్తించింది. ‘మహావతార్ పరశురామ్’తో ఆ యూనివర్స్ మరింత విస్తరించబోతూ, ప్రేక్షకులకు గ్రాండ్, ఇమర్సివ్ అనుభూతిని అందించనుంది.
అనిమేటిక్ సినీమాటిక్ జర్నీగా రూపొందుతున్న ఈ చిత్రం ఆధునిక సాంకేతికతను మన సంస్కృతి మూలాలతో మిళితం చేస్తూ, విష్ణువు అవతారాల నుంచి ప్రేరణ పొందిన శాశ్వత కథలను కొత్త తరానికి పరిచయం చేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఇప్పటికే అంచనాలు భారీ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, ఈ అనౌన్స్మెంట్ హోంబలే ఫిలిమ్స్ మరో మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తోం
