Skip to content
పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’ నుంచి  ‘సుర సుర’ సాంగ్ రిలీజ్ Telugu News

పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’ నుంచి ‘సుర సుర’ సాంగ్ రిలీజ్

అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఈ సినిమా సెకండ్ సింగిల్ 'సుర సుర' రిలీజ్ తో ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది. ‘సుర సుర’ సంప్రదాయ పెళ్లి వేడుకల ఆనందాన్ని ప్రజెంట్ చేసే ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్ సెలబ్రేషన్ సాంగ్‌గా అలరించింది. ఈ పాట అదిరిపోయే బీట్‌తో పాటు కలర్ ఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాట, చిత్రంలోని సాంస్కృతిక నేపథ్యాన్ని, వైభవాన్ని ప్రజెంట్ చేస్తోంది. జునైద్ కుమార్, అభే అందించిన సంగీతం…

Read more
‘నాగబంధం’-  హీరో విరాట్ కర్ణపై ‘ఓం వీర నాగ’ సాంగ్ షూటింగ్ Telugu News

‘నాగబంధం’- హీరో విరాట్ కర్ణపై ‘ఓం వీర నాగ’ సాంగ్ షూటింగ్

యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నాగబంధంతో అలరించబోతున్నారు. విరాట్ తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్ తో అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయ్యారు. నాగబంధం ఆధ్యాత్మికత, యాక్షన్, విజువల్ స్ప్లెండర్ మిళితమైన ఓ మ్యసీవ్ సినిమాటిక్ జర్నీ. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భక్తి, యాక్షన్, మిస్టరీని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్కేల్, విజువల్స్, కాన్సెప్ట్.. ఇవన్నీ తెలుగు సినిమా సరిహద్దులను దాటేలా వుంటాయి. బడ్జెట్ పరిమితులూ లేకుండా, ప్రేక్షకులను అబ్బురపరిచే సెట్‌లు, విజువల్స్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు భారతీయ సినీ తెరపై చూడని…

Read more