Skip to content

బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీని శుక్రవారం (సెప్టెంబర్ 5) నాడు ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డాక్యుమెంటరీ స్క్రీనింగ్ అనంతరం.. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘ఓ ఘటన లేదా, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, నిజాల్ని చూపించే డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్‌ ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ఈ ‘ప్రొద్దుటూరు దసరా’ ఎంతో ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించింది. డాక్యుమెంటరీ…

Read more

ఘనంగా సైమా అవార్డ్స్‌ వేడుక

అవార్డ్స్ విజేతలు(తెలుగు): ఉత్తమ చిత్రం ‘కల్కి’, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటుడు (క్రిటిక్స్) తేజ సజ్జా, ఉత్తమ దర్శకుడు సుకుమార్, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) ప్రశాంత్ వర్మ ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్‌లో ఘనంగా జరిగాయి. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా అవార్డులు అందుకున్నారు. ‘సైమా’ 2025 అవార్డ్ విన్నర్స్ (తెలుగు) ఉత్తమ చిత్రం…

Read more

అల్లరి నరేష్ #నరేష్ 65 లాంచ్

యూనిక్ కాన్సెప్ట్స్ తో ఆకట్టుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన కొత్త చిత్రం #నరేష్65 తో తిరిగి కామెడీ జానర్ లోకి వచ్చారు. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ను చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ - బ్యానర్స్ పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్ తో రిఫ్రెషింగ్ గా ఉండబోతోంది. "కామెడీ గోస్ కాస్మిక్" అని మేకర్స్ చెప్పడం క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా వేడుకతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సినిమా యూనిట్, పరిశ్రమ నుండి ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య ముహూర్తపు…

Read more

మిరాయ్‌కి తప్పకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు: కార్తీక్ ఘట్టమనేని

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ 'మిరాయ్‌'. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మిరాయ్ స్టోరీ ఐడియా ఎప్పుడు జనరేట్ అయింది? మిరాయ్ కథ ఎలా వుండబోతోంది ? -ఏడేళ్ల క్రితమే ఈ ఐడియా పుట్టింది. ఈ ఆలోచనకి…

Read more

‘కిష్కింధపురి’ తో ఆడియన్స్ థ్రిల్ అవుతారు: సాహు గారపాటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ కల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. కిష్కిందపురి కథ ఎప్పుడు విన్నారు? -డైరెక్టర్ కౌశిక్ ఈ కథని గత ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. చాలా నచ్చింది. జూలై నుంచి షూటింగు మొదలుపెట్టాము. చాలా ఇంట్రెస్టింగ్ హారర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ ఇది. - ఇప్పటివరకు చాలా హారర్ కథలు వచ్చాయి. అయితే…

Read more

ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ

మా మూవీ యొక్క మొదటి విజవల్స్ sep 5 th అనగా ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా విడుదల చేయాలనుకోవడంకి కారణం ఒకటి ఉంది నా ఈ జర్నీ లో నా స్కూల్ life నుండి B.Tech గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ నుండి నేను ఈ సినిమా డైరెక్ట్ చేసే వరుకు ఏదో రూపంలో ఒక TEACHER ఉన్నారు. ఆలా నా స్కూల్ లో నన్ను నా కలని ప్రోత్సహించిన " వీరారెడ్డి sr & రమణయ్య sr, INTER లో మా head మాస్టర్ గణేష్ sr, నా B. Tech లో మా college pricipal & HOD చెంచయ్య సర్, ప్లేసెమెంట్స్ చరణ్ సర్,చిన్న సర్, srinu సర్ అలాగే…

Read more

“లిటిల్ హార్ట్స్” సినిమా ప్రేక్షకులందరి మనసు గెలుచుకోవాలంటూ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా అన్ని కేంద్రాల నుంచి సూపర్ హిట్ టాక్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా "లిటిల్ హార్ట్స్" సినిమాకు బెస్ట్ విశెస్ అందించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. తనకు ఇష్టమైన టీమ్ ఈ చిత్రానికి పనిచేసిందని, "లిటిల్ హార్ట్స్" సినిమా ప్రేక్షకులందరి మనసు గెలుచుకోవాలని విజయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. త్వరలోనే "లిటిల్ హార్ట్స్" సినిమా చూస్తానని విజయ్ దేవరకొండ తెలిపారు. "లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s…

Read more

ఈ ఏడాది “సంక్రాంతికి వస్తున్నాం” తర్వాత ఆ రేంజ్ లో “లిటిల్ హార్ట్స్” ఎంటర్ టైన్ చేస్తోందనే ప్రశంసలు వస్తున్నాయి – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. "లిటిల్ హార్ట్స్" సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, సూపర్ హిట్ కావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

Read more

‘బ్యూటీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అంకిత్ కొయ్యకి మెగా బ్లెస్సింగ్స్

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ కూడా యంగ్ జనరేషన్‌తో ముచ్చట్లు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. యంగ్ హీరోలు, మేకర్లతో చిరంజీవి ఎక్కువగా సంభాషిస్తుంటారు. యంగ్ టాలెంట్ రావాలని, కొత్త రక్తం, కొత్త నీరు ఇండస్ట్రీలో ప్రవహించాలని చిరంజీవి ప్రతీ చోటా చెబుతుంటారు. అలాంటి చిరంజీవి తాజాగా యంగ్ సెన్సేషన్ అంకిత్ కొయ్యను మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ‘బ్యూటీ’ అంటూ సెప్టెంబర్ 19న అంకిత్ కొయ్య ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. అంకిత్ కొయ్య ‘ఆయ్’, ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అంటూ అందరినీ నవ్వించి మంచి విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఓ అందమైన ప్రేమ కథతో, కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ ‘బ్యూటీ’ ఫుల్ చిత్రంతో అందరి ముందుకు రాబోతోన్నారు. సెప్టెంబర్ 19న అంకిత్ కొయ్య నటించిన…

Read more

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” సినిమా నుంచి ‘ఓనమ్’ పండుగ శుభాకాంక్షలతో స్పెషల్ పోస్టర్ విడుదల, దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు 'ఓనమ్' పండుగ సందర్భంగా " K-ర్యాంప్" సినిమా నుంచి విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కేరళ నేపథ్యంగా జరిగే కథను " K-ర్యాంప్" మూవీలో సరికొత్తగా చూపించబోతున్నారు. ఓనమ్ పండుగ సెలబ్రేషన్స్…

Read more