Skip to content

ఈటీవీ విన్ ఓటీటీలోనూసత్తా చాటుతున్న “రాజు వెడ్స్ రాంబాయి”

ఈటీవీ విన్ ఓటీటీలోనూసత్తా చాటుతున్న “రాజు వెడ్స్ రాంబాయి” Telugu News

మంచి సినిమాకు వేదిక ఏదైనా ప్రేక్షకుల ఆదరిస్తారని ప్రూవ్ చేస్తోంది కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీ “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 20 కోట్ల కలెక్షన్స్ సాధించి కంటెంట్ ఉన్న చిన్న సినిమా పొటెన్షియాలిటీ చూపించింది. మరోవైపు ఓటీటీలోనూ సత్తాచాటింది. ఈటీవీ విన్ స్ట్రీమింగ్ అవుతున్న “రాజు వెడ్స్ రాంబాయి” మూవీ 100 ఫ్లస్ మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకోవడం విశేషం. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు అందుకుందీ సినిమా.

“రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు.

నటీనటులు – అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులు

టెక్నికల్ టీమ్
————————
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోట
సౌండ్ డిజైన్ – ప్రదీప్.జి.
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే
ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధన గోపి
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ – నరేష్ అడుపా
కో ప్రొడ్యూసర్స్ – ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్
ప్రొడ్యూసర్స్ – వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
రచన, డైరెక్షన్ – సాయిలు కంపాటి
ప్రొడక్షన్ – ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్
థియేట్రికల్ రిలీజ్ – వంశీ నందిపాటి(వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్), బన్నీ వాస్ (బన్నీవాస్ వర్క్స్)
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.