Skip to content

“విహారి” ఓటిటి యాప్ ప్రోమో లాంచ్

2004 లో మా టీవీ లో మొదలైన విహారి ద ట్రావెలర్ ఎన్నో మైళ్ళరాలని అధిగమించి ఇప్పుడు ఓటిటి లో తనదైన శైలిలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఏ ఎల్ నితిన్ వ్యవస్థాపకుడిగా దర్శకుడిగా ఈ యాప్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రావెల్ గైడ్, డివిడి'స్, ఫుడ్ రిలేటెడ్ గా ఎన్నో వీడియోస్ చేసి అలరించింది విహారి. కరుణ, స్నిగ్ధ లాంటి ప్రముఖ యాంకర్స్ తో కలర్ ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్స్ ఎన్నో అందించింది విహారి. ఇక ఈ నవంబర్ నుండి సుమ లాంటి లెజండ్రీ యాంకర్ తో ఇన్నోవేటివ్ ఎపిసోడ్స్ కూడా స్టార్ట్ టెలికాస్ట్ చేయబోతుంది విహారి. ఇప్పుడు ఓటిటి హోస్ట్ గా శ్రీ సత్య ని తీసుకున్నారు. అదేవిధంగా…

Read more