శ్రీ సత్య వియత్నాం ఎపిసోడ్స్ పోస్టర్‌ను విడుదల చేసిన విహారి ఓటీటి !!!
ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత శ్రీ సత్య హోస్ట్ చేసిన వియత్నం ట్రావెల్ ఎపిసోడ్స్ పోస్టర్‌ను విహారి ఓటీటీ విడుదల చేసింది. తెలుగు టెలివిజన్‌లో 18 సంవత్సరాల ప్రసారంతో చారిత్రాత్మక మైలురాయిని సృష్టించిన ప్రముఖ ట్రావెల్ షో “విహారి – ది ట్రావెలర్” నిర్వాహకుల నుండి సరికొత్తగా విహారి ఓటీటీ వస్తోంది. 500 గంటలకు పైగా ఎంపిక చేసిన ట్రావెల్ కంటెంట్‌తో విహారి ఓటీటీ అధికారికంగా నవంబర్ 2026లో ప్రారంభం కానుంది. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్: “డిసెంబర్ 31, 2026 వరకు ఎంపిక చేసిన ట్రావెల్ కంటెంట్‌ను ఉచితంగా ఆస్వాదించండి. మీ 1-సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ జనవరి 2027లో ప్రారంభమవుతుంది.” ప్లేస్టోర్ లో ‘విహారి ఓటిటి’ ను డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా అన్ని ఎపిసోడ్స్…
