Skip to content
బెల్లంకొండ గణేష్ మూవీ ఘనంగా ప్రారంభం Telugu News

బెల్లంకొండ గణేష్ మూవీ ఘనంగా ప్రారంభం

'తొలి ప్రేమ', 'హ్యాపీ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ఎ. కరుణాకరన్, యంగ్ హీరో బెల్లంకొండ గణేష్‌తో కలిసి గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనికా రెడ్డి నిర్మాణంలో ఒక న్యూ-ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం చేస్తున్నారు. ముగ్గురు డిఫరెంట్ క్రియేటివ్ మైండ్స్ కలయిక ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. కరుణాకరన్ తనదైన శైలిలో సాఫ్ట్, ఎమోషనల్ లవ్ స్టోరీని అందిస్తుండగా, దర్శకుడు అనుదీప్ కెవీ తన యూనిక్ క్విర్కీ హ్యూమర్, షార్ఫ్ స్టైల్ డైలాగ్స్‌తో కథకు న్యూ కలర్ తెస్తున్నారు. ఆయన డైలాగ్ రైటర్‌గా పనిచేయడం ఫన్ ఫ్రెష్ నెస్ మరింత పెరగనుంది. స్టార్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు…

Read more