Skip to content
‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది – అలియా భట్ Telugu News

‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది – అలియా భట్

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆల్పా’. ఇండియాలో ఇది వరకెన్నడూ రానట్టుగా అలియా భట్, షర్వారిలతో భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని రూపొందించారు. ఆల్ఫా చిత్రం ఆటిట్యూడ్‌కు ఒక వేడుకగా, ప్రతీకగా నిలిచే ఓ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ షూటింగ్, అందులోని క్షణాల్ని తాను ఎప్పటికీ మర్చిపోలేను అని అలియా భట్ అన్నారు. . అలియా భట్ మాట్లాడుతూ..‘‘ఆల్ఫా’ చిత్రానికి పని చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. యాక్షన్, గ్రాండియర్, అడ్వెంచర్‌లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది నేను మునుపెన్నడూ అనుభవించని…

Read more
ఆలియా భ‌ట్ ‘ఆల్ఫా’ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌ Telugu News

ఆలియా భ‌ట్ ‘ఆల్ఫా’ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌

ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా.. శర్వారి కీలక పాత్రలో య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. జూలై 3న సినిమా రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో బుధ‌వారం మేక‌ర్స్ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇద్ద‌రు అంద‌మైన హీరోయిన్స్ డెడ్లీ రోల్స్‌లో క‌నిపించ‌నున్నారు. స‌రదాగా, థ్రిల్లింగ్‌గా రూపొందిన ఈ భారీ పాప్ కార్న్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఆలియా భట్‌ను శ‌క్తివంతురాలిగా త‌యారు చేసే మెంటర్‌గా బాబీ డియోల్ క్రూర‌మైన పాత్ర‌లో క‌నిపించారు. హంత‌కురాలి పాత్ర‌లో ఆలియా భ‌ట్ న‌టించింది. అయితే ఆమె కొన్ని ప‌రిస్థితుల్లో తనకు శిక్ష‌ణ ఇచ్చిన మెంట‌ర్‌కే…

Read more
జూన్ 10న ‘ఆల్ఫా’ టీజ‌ర్‌ Telugu News

జూన్ 10న ‘ఆల్ఫా’ టీజ‌ర్‌

య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ మూవీ ‘ఆల్ఫా’. ఆలియా భ‌ట్‌, శ‌ర్వారి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే పెంచి, శిక్షణ ఇచ్చి ఒక ప్రాణాంతక హంతకురాలిగా (కిల్లింగ్ మెషిన్‌గా) తీర్చిదిద్దిన ఓ యువతి కథకు ఆరంభం ఎలా జరిగింద‌నే విష‌యాన్ని ప్రేక్ష‌కుల‌కు ఈ టీజ‌ర్ ద్వారా చూపించ‌బోతున్నారు. YRF స్పై యూనివర్స్‌లో ఒక హంతకురాలు ప్రధాన పాత్రగా ఉండే తొలి ఆరిజిన్ స్టోరీ ఇది రూపొందుతుండ‌టం విశేషం. సీనియర్ ట్రేడ్ స‌ర్కిల్స్ దీనిపై స్పందిస్తూ.. “ఆల్ఫా” టీజర్ జూన్ 10న విడుద‌ల‌వుతుంది. ఈ టీజర్ త‌ర్వాత సినిమా కథనే ప్రధానంగా ఎలివేట్ చేస్తూ భారీ స్థాయిలో ప్రమోషన్…

Read more
‘ఆల్ఫా’యాక్షన్ ఫిల్మ్‌ అద్భుతం! ఆలియా భ‌ట్‌తో యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది – బాబీ డియోల్ Telugu News

‘ఆల్ఫా’యాక్షన్ ఫిల్మ్‌ అద్భుతం! ఆలియా భ‌ట్‌తో యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది – బాబీ డియోల్

యశ్ రాజ్ ఫిల్మ్ రూపొందిస్తోన్న భారీ యాక్ష‌న్ మూవీ ‘ఆల్ఫా’ లో నటించటం చాలా సరదాగా అనిపించింద‌ని అంటున్నారు బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ బాబీ డియోల్. వ్యక్తులను చంపటానికి శిక్ష‌ణ ఇచ్చి పెంచి పెద్ద చేసిన ఓ హంత‌కురాలి క‌థ‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. మ‌రో హీరోయిన్ శ‌ర్వారి కూడా న‌టిస్తోంది. ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ ఫుల్ యాక్ష‌న్ మూవీ ఇండియాలో రూపొంద‌టం చాలా సంతోషంగా ఉందని బాబీ అన్నారు. క‌చ్చితంగా ఈ ఆల్ఫా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆయ‌న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా బాబీ డియోల్ మాట్లాడుతూ ‘‘నాకు ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్…

Read more
‘లవ్ అండ్ వార్’ 2027 జనవరి 21న విడుదల Telugu News

‘లవ్ అండ్ వార్’ 2027 జనవరి 21న విడుదల

భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రేమకథ చిత్రం 'లవ్ అండ్ వార్' విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే వారాంతాన్ని పురస్కరించుకుని 2027 జనవరి 21వ తేదీన (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భన్సాలీకి మాత్రమే సాధ్యమైన అద్భుతమైన విజువల్స్, భారీ సెట్టింగ్స్, లోతైన భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు వచ్చిన…

Read more
‘ఆల్ఫా’ జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌ Telugu News

‘ఆల్ఫా’ జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో ఆలియా భ‌ట్ న‌టిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆల్ఫా’. భారీ అంచనాలతో ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమాను జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. వైఆర్ఎఫ్ బ్యాన‌ర్‌, అలియా, శర్వరి ఈ కొత్త అప్‌డేట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఆలియా భట్ కొత్త యాక్షన్ లుక్ కనిపిస్తోంది. పోస్టర్‌లో ఆమె ముఖం మీద గాయాలు, గాట్లు క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్ చూస్తుంటే ఇప్పుడే జరిగిన రక్తపాతంతో కూడిన యాక్ష‌న్ జ‌రిగిన‌ట్లు చూపించారు.” ‘ఆల్ఫా’సినిమాలో ఆలియా భ‌ట్‌తో పాటు హిందీ సినీ…

Read more
బాలీవుడ్‌లో 30 ఏళ్ల రాణీ ముఖ‌ర్జీ సినీ సినీ జ‌ర్నీ సెల‌బ్రేష‌న్స్‌ను స్టార్ట్ చేసిన ఆలియా భ‌ట్‌.. Telugu News

బాలీవుడ్‌లో 30 ఏళ్ల రాణీ ముఖ‌ర్జీ సినీ సినీ జ‌ర్నీ సెల‌బ్రేష‌న్స్‌ను స్టార్ట్ చేసిన ఆలియా భ‌ట్‌..

ఇండియ‌న్ ఫిల్మ్స్ ఐకానిక్ ఆలియా భ‌ట్‌.. బాలీవుడ్‌లో 30 ఏళ్ల స‌క్సెస్‌ఫుల్ సినీ ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకుంటోన్న‌ ప్ర‌ముఖ హీరోయిన్ రాణీ ముఖ‌ర్జీ సెల‌బ్రేష‌న్స్‌ను స్టార్ట్ చేసింది. ‘మ‌ర్దానీ 3’ చిత్రంలో శివానీ శివాజీ రాయ్ అనే ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రాణీ ముఖ‌ర్జీ న‌టిస్తోంది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లై సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటోంది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆలియా భ‌ట్ ఈ సినిమాను చూడటానికి తానెంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్నాన‌నే విష‌యాన్ని తెలియ‌జేసింది. అంద‌రూ ఈ సినిమాను అప్రిషియేట్ చేస్తున్నారు. ‘30 సంవత్స‌రాలు మ‌ర‌పురాని పెర్ఫామెన్స్‌లు.. ఇప్పుడు మ‌రోటి. ‘మ‌ర్దానీ 3’ని చూడ‌టానికి చాలా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నా’ అని ఆలియా భ‌ట్…

Read more