Skip to content

రవం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన వినాయక్

తారక్ ఫిలిం హౌస్ బ్యానర్ పై హీరో ప్రశాంత్ రాదారపు హీరోయిన్ అనుశ్రీ నటించిన చిత్రం రవం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మర్చి 6న ఆహాలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు వివి.వినాయక్ విడుదల చేశారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘’మంచి కన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవం సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు రావాలని‘’అన్నారు డైరెక్టర్ శ్రీరామ్ మన్నార్ ఈ చిత్రాన్ని చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకేక్కించారు, ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. రవం చిత్రానికి నిర్మాత మరియు సంగీతం పడాల తారక…

Read more

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా, స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘దేవగుడి’. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పని చేస్తుండగా షేక్ మదీన్, రఘు కుంచె సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘2013లో రామకృష్ణా…

Read more