Skip to content

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న “విచిత్ర”

మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న  “విచిత్ర” Telugu News

జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో , రవి,శ్రేయ తివారి హీరో హీరోయిన్ గా సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం లో వస్తున్నా చిత్రం ‘విచిత్ర’,ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ సెన్సర్ పనులు పూర్తి చేసుకుని మే 22న విడుదల కానుండి.
ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ
మా విచిత్ర మూవీ లో హీరోగా రవి, హీరోయిన్ శ్రేయ తివారి, జ్యోతి పూర్వరాజ్, ‘బేబీ’ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలుగా నటించిన చిత్రం “విచిత్ర”
“ప్రపంచం మొత్తం దూరమైన దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే” ప్రతి ఆడతల్లి గుండె తళ్లడెళ్లేలా సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా “విచిత్ర”, ఫ్యామిలీ తో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ,చూసే చిత్రం “విచిత్ర”

ఈ చిత్రం పోస్టుప్రొడక్షన్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 22 న “విచిత్ర “మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ముఖ్యంగా చిత్రంనికి నిజాని అందించిన మ్యూజిక్ లోని అన్ని పాటలు బాగా వచ్చాయి. చిత్ర గారు పడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది.
మా చిన్న సినిమాకి మీడియా సోదర సోదరీమణులు అందరు సపోర్ట్ చేసి ప్రజల్లోకి సినిమాని తీసుసుకువెళ్ళాలి అనీ కోరుకుంటున్నాను అని అన్నారు.

నటీనటులు జ్యోతి అపూర్వజ్, రవి , శ్రేయ తివారి, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ ఉద్ధండులు అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు అద్భుతంగా నటించారు.
టెక్నీషియన్స్
స్టోరీ సీస్ ఫిలిమ్స్
కో డైరెక్టర్: ధనుంజయరావు ఇలపండ
ఎడిటింగ్ :కడిమిశెట్టి లక్ష్మీనారాయణ,
సంగీతం: నిజాని అంజన్
పి. ఆర్. ఓ :కడలి రాంబాబు,

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.