Skip to content
ఆర్సీ పురంలో అను‌టెక్స్‌ నూతన షోరూమ్‌ ఘన ప్రారంభం Telugu News

ఆర్సీ పురంలో అను‌టెక్స్‌ నూతన షోరూమ్‌ ఘన ప్రారంభం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2026: కుటుంబ ఫ్యాషన్‌లో విశ్వసనీయ బ్రాండ్‌గా పేరుగాంచిన అనుటెక్స్ తన విస్తరణలో భాగంగా ఆర్సీ పురంలో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మానస వారణాసి హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ కొత్త బ్రాంచ్‌ ద్వారా సంప్రదాయం, నాణ్యత, అందుబాటు ధరల సమ్మేళనాన్ని మరో ప్రాంతానికి చేరువ చేస్తోంది. 1970 నుంచి విశ్వాసానికి చిరునామా గా అను‌టెక్స్‌ నిలుస్తుంది అని మా ప్రయాణం ఐదు దశాబ్దాలకుపైగా వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. నాణ్యత, నమ్మకం అనే విలువలపై నిర్మితమైనది అను‌టెక్స్‌పై ఉంచిన నమ్మకం ఈ బ్రాండ్‌ను స్థానిక రిటైల్‌ రంగంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలబెట్టింది. విస్తరిస్తున్న అడుగులు ఆర్సీ పురం బ్రాంచ్‌తో పాటు,…

Read more