Skip to content

శివాజీ ‘M3’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్‌లో రిలీజ్

శివాజీ ప్రధాన పాత్రలో STBL సినిమాస్ నిర్మాణ సంస్థ తొలి చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయింది. రవికృష్ణ, కసిరెడ్డి, భరణ్, ఖుష్బూ, రాధ్య, మౌనిక కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌ ‘M3’. 72 రోజుల పాటు సాగిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో శివాజీ సంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపించారు. శివాజీ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తిని ఈ లుక్ మరింత పెంచుతోంది. STBL Cinemas సంస్థ ద్వారా బాలాజీ V.R. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మంచి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. కుటుంబ కథా చిత్రాలు తగ్గుతున్న ప్రస్తుత రోజుల్లో, కుటుంబంలోని…

Read more