రానాతో కలసి ‘కాంత’ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది – హీరో దుల్కర్ సల్మాన్
-దుల్కర్ రెట్రో కింగ్. ఈ సినిమా తర్వాత తనని అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు: హీరో రానా దగ్గుబాటి -రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి 'కాంత' ఇంటెన్స్ ట్రైలర్ దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా 'కాంత' నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ రిలీజ్ తో ఇప్పుడు ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది. రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషనల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో అదిరిపోయింది. ఒక రైజింగ్ స్టార్, అతనికి దారి చూపిన గురువు మధ్య ఉన్న ఎమిషన్ ని ట్రైలర్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది…
