Skip to content

‘డేవిడ్ రెడ్డి’ కోసం న్యూ అవ‌తార్‌లో రెడీ అవుతోన్నమంచు మ‌నోజ్‌

మంచు మ‌నోజ్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ఎప్పటిక‌ప్పుడు కొత్త‌ద‌నంతో ప్రేక్ష‌కుల‌ను ఆయ‌న ఆక‌ట్టుకుంటుంటారు. తాజాగా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేసిన పోస్ట్ ఫ్యాన్స్ స‌హా ప్రేక్ష‌కుల‌ను, సినీ వ‌ర్గాల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. మ‌నోజ్ త‌న ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ గురించిన అప్‌డేట్‌ను ఆయ‌న షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గ‌త మూడు వారాలుగా క‌ఠినంగా శ్ర‌మిస్తున్నాన‌ని ఆయ‌న ఈ పోస్ట్‌లో వెల్ల‌డించారు. అలాగే ఆయ‌న పోస్ట్ చేసిన వ‌ర్క‌వుట్ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. న‌టుడిగా మ‌నోజ్ చూపిస్తోన్న ప‌ట్టుద‌ల‌, కృషిని అందరూ అభినందిస్తున్నారు. https://www.instagram.com/p/DVtRzdhEix7 ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న‌ నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండ‌టానికి సాకులు వెత‌కకుండా…

Read more

“డేవిడ్ రెడ్డి”లో హీరోయిన్ గా నటించనున్న మారియా ర్యాబోషాప్కా

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా నటించనుందని అఫీషియల్ గా ప్రకటించారు. మంచు మనోజ్, మరియా ర్యాబోషాప్కా మధ్య మంచి కెమిస్ట్రీ…

Read more

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ మూవీ “డేవిడ్ రెడ్డి” ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా "డేవిడ్ రెడ్డి" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లాంఛ్ చేశారు. "డేవిడ్ రెడ్డి" ఫస్ట్ లుక్…

Read more

“డేవిడ్ రెడ్డి” నా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంది – గ్లింప్స్ లాంఛ్ లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు "డేవిడ్ రెడ్డి" సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టంట్ కొరియోగ్రాఫర్…

Read more