Skip to content

‘స్పిరిట్’ నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' లో తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక ఒక పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇది నిమిషాల్లో వైరల్ గా మారింది "ఇండియన్ సినిమా.... మీ అజానుబాహుడును చూడండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 . #స్పిరిట్ ఫస్ట్ లుక్” అని సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు. ఒళ్లంతా గాయాలతో, బ్యాండ్‌-ఎయిడ్‌లు కట్టుకుని ప్రభాస్‌ వెనక్కి తిరిగి నిలబడి వున్న రా అండ్‌ రస్టిక్‌ పోస్టర్‌ అదిరిపోయింది. పొడవాటి జుట్టు, గడ్డం పాత్ర ఇంటన్సిటీ ని మరింత పెంచుతోంది. చేతిలో మద్యం…

Read more

సెకండ్ వీకెండ్‌లో స‌త్తా చాటిన ‘తేరే ఇష్క్ మె’

వెర్స‌టైల్ స్టార్ ధ‌నుష్, కృతిస‌న‌న్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మె’. ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. న‌వంబ‌ర్ 28న విడుద‌లైన ఈ చిత్రం రోజు రోజుకీ ప్రేక్ష‌కాద‌ర‌ణను పెంచుకుంటోంది. సినిమా విడుద‌లై రెండో వారాంతం పూర్తైన‌ప్పటికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. విడుద‌లైన‌ 10 రోజుల‌కుగానూ ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.141.86 కోట్లు క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇటు ఇండియాలోనే కాకుండా ఓవ‌ర్‌సీస్లోనూ సినిమా క్లీన్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటుతోంది. న‌టీన‌టులు చ‌క్క‌టి పెర్ఫామెన్స్‌తో ఇంటెన్స్‌, ఎమోష‌న‌ల్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్ష‌కుల‌తో…

Read more

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ ట్రైల‌ర్‌

ధనుష్, కృతి స‌న‌న్ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘తేరే ఇష్క్ మై’కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇప్ప‌టికే సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్తోంది. ధ‌నుష్‌, కృతి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యి వారిని ప్ర‌శంసిస్తున్నారు. సినిమాలోని పాత్ర‌లు, వాటి మ‌ధ్య ఉన్న ఎమోష‌న్స్, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం ఇలా అన్నీ క‌లిసి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాయి. దీన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా సినిమా తెలుగు ట్రైల‌ర్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీంతో సినిమా చూడాల‌నే ఎగ్జ‌యిట్మెంట్ మ‌రింత‌గా పెరుగుతోంది. హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌, కొన్ని ప‌రిస్థితుల్లో హీరో ప్రేమ‌ను కోల్పోవ‌టం, ఆ బాధ నుంచి బ‌య‌ట‌కు రావ‌టం వంటి ఫీలింగ్స్‌ను…

Read more