11న “ఇడుపు కాయితం” నుంచి ‘శ్రీలత..’ సాంగ్ రిలీజ్
ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి 'శ్రీలత..' సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 11న 'శ్రీలత..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల హీరో ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా 'శ్రీలత..' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. అప్పటి…
