Skip to content

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి: పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జాతీయ అవార్డు గ్రహీత పార్వతి తిరువోతు నటించిన చిత్రం ‘ఐ, నోబడీ’. ముకేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి నిర్మించిన ఈ మూవీకి నిస్సాం బషీర్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ జూలై 9న మలయాళంలోనూ, జూలై 10న తెలుగులోనూ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. అగ్ర నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ క్రమంలో 9వ తేదీన స్పెషల్ ప్రీమియర్లను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ ప్రదర్శన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ .. ‘ఈ మధ్య కాలంలో నేను మా…

Read more